Home
Health
Health News
-
Health: చంకలో చెమటతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేయండి.. అస్సలు రాదు..!
అండర్ ఆర్మ్ చెమటను తగ్గించేందుకు ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండటం చాలా చాలా అవసరం. దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి మీ అండర్ ఆర్మ్స్ ను యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో క్రమం తప్పకుండా కడగండి. అంతేకాకుండా స్నానం చేసిన తర్వాత మీ చంకలను బాగా ఆరబెట్టుకోవాలి. మరోవైపు డియోడరెంట్ల కంటే యాంటిపెర్స్పిరెంట్లను ఎంచుకోవడం మంచిది. -
Heart Attack: 30-40 ఏళ్లలో గుండెపోటు.. యువతలో పెరుగుతున్న ముప్పు.. కారణాలు ఇవే..
Heart Attack: ఇటీవల కాలంలో మూడు పదులు వయసులోపు యువత గుండెపోటు బారిన పడటం చూస్తున్నాం. అంతా ఫిట్ గా ఉన్నట్లు బయటకు కనిపిస్తున్నా.. హఠాత్తుగా వచ్చే విపత్తును గుర్తించలేకపోతున్నారు. ఇటీవల ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ గాంధీ గుజరాత్ లోని జామ్ నగర్ లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. గుండె వ్యాధుల నిపుణుడైన డాక్టరే తనకు వచ్చే గుండెపోటును గుర్తించలేెపోయారు. మంగళవారం ఉదయం ఆయన మరణించారు. -
North America: కార్చిచ్చుతో 100 మిలియన్ల మంది ప్రజలకు ఆరోగ్య సమస్యలు
ఉత్తర అమెరికాను కార్చిచ్చు దహించి వేస్తోంది. కెనడా అడవి మంటల వల్ల ఉత్తర అమెరికాలో సుమారు 100 మిలియన్ల మందికి పైగా ప్రభావితమవుతున్నారు. -
Health Tips: బీట్ రూట్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.. ముఖ్యంగా దానికి..!
బీట్ రూట్ తో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా మధుమేహం, క్యాన్సర్, బిపి, థైరాయిడ్ లాంటి సమస్యలు మనుషుల్లో అధికమవుతున్నాయి. అంతే కాకుండా ఎక్కువగా ప్రజలు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీన్నుంచి బయటపడాలంటే ఒక్కటే దారి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక పదార్థం తీసుకోవడం ద్వారా బయటపడొచ్చు అదేనండి బీట్ రూట్. -
Plastic: ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్-టిఫిన్స్ బాక్స్ లు వాడుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం క్షీణించినట్లే..!
ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో బిస్ఫెనాల్ ఎ అనే రసాయన సమ్మేళనాన్ని వినియోగిస్తారు. పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తయారీకి బీపీఏను ఉపయోగించడం వల్ల.. క్యాన్సర్, హార్మోన్ల సమస్యల ప్రమాదం పెరుగుతుంది. -
Health: అశ్వగంధం మానవునికి అన్ని లాభాలు చేస్తుందా.. చివరకు దానికి కూడానా..!
ఈ రోజుల్లో అశ్వగంధాన్ని అందరూ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆడవారు తరుచుగా వాడుతుంటారు. ముఖానికి గానీ, శరీరానికి గానీ దీన్ని వాడుతుంటారు. అశ్వగంధం అనేది ఎన్నో ఏండ్ల నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో మేలు చేసే లక్షణాలు ఉన్నాయి. అశ్వగంధ శారీరక, మానసిక సమస్యలను తగ్గిస్తుంది. అశ్వగంధను తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన స్థాయిలు తగ్గిపోతాయి. -
Health Tips: ప్లాస్టిక్ బాక్స్‌లోని ఫుడ్ తింటున్నారా.. డేంజర్..!
మీరు ప్లాస్టిక్ వాడుతున్నారా.. చాలా డేంజర్ గురూ.. ప్లాస్టిక్ బాక్స్ ల్లో ఫుడ్, ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్, ప్లాస్టిక్ కవర్స్ లో ఇతరత్రా వస్తువులు తీసుకుని వెళ్తున్నారా.. ప్రమాదం బారిన పడినట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ వాడొద్దని నిపుణులు చెబుతున్నప్పటికీ జనాలు పెడచెవిన పెడుతున్నారు. అసలు ప్లాస్టిక్ వాడితే ఆరోగ్యానికి హానికరమని కొంతమందికి ఇంకా తెలియదు. -
Health: పండ్లు, కూరగాయలపై ఉండే తొక్కలు కూడా తినండి.. అవి కూడా ఆరోగ్యానికి మంచిది.!
మనం తినే పండ్లు గానీ, కూరగాయలు గానీ ఫ్రెష్ గా నీటిలో కడుక్కొని తింటాం. తినేముందు వాటిపై ఉన్న తొక్కలను వేరు చేసి లోపల ఉన్న పదార్థాన్ని తింటాం. అయితే తినే పండులోపల కన్నా.. తొక్కతోనే ఎక్కువ లాభాలున్నాయంటున్నారు. నిజానికి ఈ తొక్కల్లోనే మానవుడికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి తెలుసా..? కొందరు తెలిసిన వారు తొక్కలు కూడా తింటారు. -
Smoking: స్మోకింగ్ హానికరమైనదే.. కానీ దాని వల్ల ఇంకో సమస్య కూడా ఉంది..
స్మోకింగ్ చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీసే వందలాది రసాయనాలు రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ఇంది అందరికీ తెలిసిన విషయమే.. కానీ తక్కువ మందికే తెలిసిందేంటంటే.. స్మోకింగ్ తో చర్మ సమస్యలు వస్తాయని. స్మోక్ చేయడం వల్ల క్యాన్సర్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. -
Cool Drinks: రోజు కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.. నరకానికి దారి వెతుకున్నట్టే..!
కూల్ డ్రింక్స్ ను అధికంగా తీసుకోవడం వల్ల అందులో ఉండే రసాయనాలు.. లివర్‌ను దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా మధుమేహంతో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే ఛాన్స్ ఉందంటూన్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Supreme Court: నిరసనల పేరుతో స్థలాన్ని ఆక్రమించలేరు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Forbes Billionaires List: ఆసియాలో ధనవంతుల జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుల్లో భారీ మార్పులు..!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Layoffs: లేఆఫ్స్ బాటలో డిస్నీ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ పోటీ తట్టుకోలేక కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?