Weight Loss: ప్రస్తుతం చాలా మందిని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఒబెసిటీ(స్థూలకాయం). బరువు తగ్గించుకునేందుకు విస్తృత ప్రయత్నాలు చేసి ఇబ్బందుల్లో పడుతున్నారు.
Running Exercise : ఈ రోజుల్లో ప్రజలు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిలో వివిధ రకాల వ్యాయామాలు అలాగే రెగ్యులర్ రన్నింగ్ ఉన్నాయి.
Sugarcane Juice: ఎండలు ముదిరాయి. తొమ్మిది గంటలకే సూర్యుడు భగభగమండుతున్నాడు. వేడిని తట్టుకునేందుకు చల్లటి పానీయాలు సేవిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది శీతల పానీయాలు, మజ్జిగ మొదలైనవి తీసుకుంటారు. కానీ ఈ వాటికి బదులుగా చెరుకు రసం తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
కంటి వెలుగు కావాలని ఎవరు చెప్పలేదని, ఓట్ల కోసం ఈ పథకం పెట్టలేదని మంత్రి హరీశ్ రావ్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో తెలంగాణలో కోటి పరీక్షలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సదాశివపేటలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు.
Mango Juice: మామిడికాయల సీజన్ వస్తోంది. మామిడి అంటే అందరికీ ఇష్టమే. మామిడి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. మామిడిపండ్లు చాలా రుచిగా ఉండడంతో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.
Walking is better than running: వ్యాయామంలో భాగంగా నడవడం, పరిగెత్తడం గుండె వ్యాధులను తగ్గిస్తాయి. రన్నింగ్, వాకింగ్ గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతాయి. ఇలాంటి వ్యాయామాలు ఊపిరిని గట్టిగా పీల్చుకునేలా చేస్తాయి. ఇలాంటి సమయాల్లో గుండె వేగంగా కొట్టుకుంటుంది. వేగంగా శరీర భాగాలకు రక్తాన్ని పంప్ చేస్తుంది. ఈ క్రమంలో ధమనుల్లో ఉన్న అవాంతరాలను తొలగిపోతాయి. కార్డియో వర్కవుట్ చేయడం వల్ల శరీరంలో షుగర్ అదుపులో ఉంటుంది, మెరుగైన మెరుగైన జ్ఞాపకశక్తి, ఆరోగ్యవంతమైన కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.…
Bittergourd Juice: కాకారకాయ జ్యూస్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. దీని గురించి మన పూర్వీకులకు చాలా బాగా తెలుసు. అందుకే చాలా మంది దీని రసాన్ని తాగుతారు.
వేసవి కాలంలో రానున్న రోజుల్లో వేడిగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. శరీరాన్ని చల్లగా, కాలానుగుణ వ్యాధుల నుండి రక్షించడానికి మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
Papaya Seeds : ప్రతీ భారతీయుడు బొప్పాయిని ఇష్టంగా తింటారు. ఇది చాలా రుచికరమైన పండు. పైగా చాలా చౌకగా దొరుకుతుంది. అందువల్లే పేద, ధనిక అన్నా తేడా లేకుండా అందరూ తింటారు.