ప్రస్తుతం మనల్ని భయపెడుతున్న అతి పెద్ద సమస్య గుండెపోటు. వయసుతో సంబంధం లేకుండా చాలంది గుండెపోటు కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం గుండెపోటు మరణాలసంఖ్య గణనీయంగా పెరిగింది.
చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, జ్వరాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో వాటిని నివారించడానికి మీరు వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలతో దూరం చేయవచ్చు. అవి లవంగం, యాలకులు.. వీటిని పోషకాల నిధిగా పరిగణించుతారు. లవంగాలలో మాంగనీస్, విటమిన్ కె, పొటాషియం, బీటా కెరోటిన్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. యాలకుల్లో కూడా.. మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, విటమిన్ B-6, ప్రోటీన్, ఫైబర్, రైబోఫ్లావిన్,…
నాసా హెచ్చరిక ప్రకారం, నవంబర్ 30న అంటే ఈ రాత్రి భూమిని సోలార్ తుఫాను తాకవచ్చు. అయితే, సౌర తుఫాను అంటే ఏమిటి?.. అది భూమిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది మానవ ఆరోగ్యానికి హానికరమా?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీ మదిలో మెదులుతూ ఉంటే, చింతించకండి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభిస్తాయి. సౌర తుఫాను అంటే ఏమిటి.. అది ఎలాంటి ప్రభావాలను కలిగిస్తుందో తెలుసుకుందాం.
'క్రానిక్ అబ్జెక్టివ్ పల్మొనరీ డిసీజ్' (సిఓపిడి) అనేది తీవ్రమైన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి. ఈ సమస్య ఉన్నవారిలో ఊపిరితిత్తుల నుంచి గాలి గుండెకు చేరటానికి అవరోధం కలగటంనుంచి ఊపిరితిత్తులలో ఉండే సన్నపాటి వాయుగోళాలు నశించిపోవటం లేదా దెబ్బతినటం, రక్తనాళాలు దెబ్బతినటం వంటి అనేక ఇబ్బందులు ఇమిడి ఉండవచ్చు. కాలక్రమేణా ఊపిరితిత్తులు పాడయినకొద్దీ, గాలి పీల్చుకోవటం బహుకష్టమవుతుంది.
కార్తీక మాసం లో ఆచరించే ప్రతి నియమం మన ఆరోగ్యాన్ని మేరుపరుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ ఆచారాల వెనుక దాగిన ఆ నిగూడ శాస్త్రీయ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Star Hospital: ప్రపంచ COPD దినోత్సవం సందర్భంగా స్టార్ హాస్పిటల్ డెడికేటెడ్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనాలజీ డిసీజ్ (COPD) స్పెషాలిటీ క్లినిక్‌ను ప్రారంభించింది. స్టార్ హాస్పిటల్ తన అత్యాధునిక క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనాలజీ డిసీజ్ (COPD) స్పెషాలిటీ క్లినిక్‌ను ఈరోజు ప్రపంచ COPD దినోత్సవం సందర్భంగా ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది. ఈ క్లినిక్ COPDతో బాధిత రోగులకు ప్రత్యేక సంరక్షణ అందించడంతో పాటు వ్యాధి నిర్వహణ గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విభాగం కోసం…
మానవ శరీరానికి నీరు చాలా ముఖ్యం.. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి, శరీరంలో మలినాలు బయటకు పోవడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నీరు ఎంతో అవసరమవుతుంది.. రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని తప్పక తీసుకోవాలి.. అయితే నీటిని తాగే విషయంలో చాలా మంది అనేక అపోహలను కలిగి ఉన్నారు. చాలా మంది రాత్రి పడుకునే ముందు నీటిని తాగకూడదు అనే అపోహను కలిగి ఉన్నారు.. అసలు రాత్రి పూట ఎక్కువగా నీరు…
Diabetes: ప్రపంచవ్యాప్తంగా టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరుగుతోంది. కొన్నేళ్ల క్రితం వయసు మీద పడినవారికి మాత్రమే షుగర్ వ్యాధి వస్తుందని అనుకునే వాళ్లం, కానీ ప్రస్తుత జీవనశైలి కారణంగా 30 ఏళ్ల లోపు యువత కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్ల కారనంగా డయాబెటిస్ ముప్పు పెరుగుతోంది.
Apple: 'An Apple a Day Keeps the Doctor Away' ఇది యాపిల్స్ గురించి చాలా పాత సామెత. ఇది నిజం కూడా. రోజూ ఒక యాపిల్ తినమని మా ఇంట్లో పెద్దలు చెబుతుంటారు. ఇది మీ ఆరోగ్య సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.