Shocking Survey: అబ్బాయిలూ.. పురుషాంగం క్లీన్ చేస్తున్నారా.. లేకపోతే శృంగారంలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Survey: ఇండియా లో శృంగారం గురించి బయట మాట్లాడడం పెద్ద నేరం. అయితే ఆ శృంగారం గురించి కానీ, ప్రైవేట్ పార్ట్స్ శుభ్రత గురించి కానీ పట్టించుకోకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. శృంగార సమయంలో జంట తమ ప్రైవేట్ పార్ట్స్ ను ఎంత క్లీన్ చేసుకుంటారో.. అంత హ్యాపీ శృంగారాన్ని.. అంతకన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని పొందుతారని శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా అబ్బాయిల పురుషాంగంలో ఎక్కువ బ్యాక్టీరియాను కనుగున్నట్లు ఇండియానా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ సర్వేను బయట పెట్టారు. శృంగారంలో పాల్గొన్నప్పుడు స్త్రీ ప్రైవేట్ పార్ట్ నుంచే ఎక్కువ బ్యాక్టీరియా మగవారికి చేరుతుందట. స్త్రీ ప్రైవేట్ పార్టీ నుంచి వచ్చే ఆ బ్యాక్టీరియా అంతా మగవారి మూత్రాశయంలో పేరుకుపోతుందని చెప్పుకొచ్చారు.
ఇక ఈ బ్యాక్టీరియా వలనే లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు వ్యాపిస్తాయని, అంతేకాకుండా యూరినల్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు సైతం తెలపడం విశేషం. అందుకే శృంగార సమయంలోనూ, శృంగారం అవ్వగానే పురుషాంగాన్ని క్లీన్ చేసుకోవాలని వైద్యులతో పాటు శాస్త్రవేత్తలు కూడా సూచిస్తున్నారు. వీటికి వయస్సుతో సంబంధం లేదని.. 28 ఏళ్ళ నుంచి 92 ఏళ్ళు ఉన్న మగవారిలో లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు ఉంటాయని వారు తెలిపారు. ఈ అంటూ వ్యాధులు కనుక ఒక్కసారి వ్యాపించాయంటే.. శృంగారం చేసే సమయంలో మంట, రక్తం, మచ్చలు పడడం లాంటివి జరుగుతాయని వైద్యులు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆ బ్యాక్టీరియా రానివ్వకుండా ఉండాలంటే.. మగవారి ఎప్పటికప్పుడు తమ పురుషాంగాన్ని క్లీన్ చేసుకోవడం, శుభ్రంగా ఉంచడం చేస్తూ ఉండాలని తెలిపారు.
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు