Health Tips : ఈ చిట్కాలను పాటిస్తే చాలు..ఇక హార్ట్ ఎటాక్ జన్మలో రాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో వయసు తో సంభందం లేకుండా ప్రతి ఒక్కరికి గుండెపోటు వస్తున్న సంగతి తెలిసిందే.. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్ వంటి సమస్యలతో మరణిస్తున్నారు..అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మనం గుండెను ఎంతగా కాపాడుకుంటే.. మనం అంతకాలం ఎక్కువగా బ్రతకగాలుగుతాం.. అయితే గుండెను కాపాడుకునేందుకు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన టైమ్ కు ఆహారాన్ని తీసుకోవాలి..అలాగే కొన్ని రకాల కొత్త అలవాట్లను కూడా నేర్చుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడే సింపుల్ చిట్కాలను ఇప్పుడు చూద్దాం..
వ్యాయామం: ప్రస్తుత కాలంలో మన ఉద్యోగానికి మతి అవసరమే కానీ శరీరం కాదు. అలా అని ఏ పని చేయకుండా ఉండడం అంత మంచిది కాదు. ఎందుకంటే శరీరానికి శ్రమ తప్పనిసరి. పెద్ద పెద్ద పనులు కాకపోయినా.. ఇంట్లోనే చిన్న చిన్న పనులలో అయినా చేయి వేయాలి. అలాగే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. లేదా వాకింగ్, రన్నింగ్ వంటివి కూడా పరవాలేదు. ఫలితంగా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది..
Also Read
- Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
స్ట్రెస్ ఫ్రీ: ముందుగా చెప్పుకున్నట్లే మన ఉద్యోగాలన్నీ కూడా మతి ఆధారంగా పనిచేసేవే. ఈ కారణంగానే మనకు తెలియకుండానే ఒత్తిడి కలుగుతుంది. దీనిని నియంత్రించకపోతే గుండెపోటకు కారణం కాగలదు. ఇంకా అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం కాగలదు..
తాజా కూరగాయలు: గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఆకు పచ్చని కూరగాయలు చాలా మంచివి.. ఎందుకంటే ఆకుపచ్చని కూరగాయల్లో చాలా పోషక గుణాలుంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఇవి దోహదపడుతుంది. రోజూ ఆకుపచ్చని కూరగాయలు, హెల్తీ ఫుడ్ తప్పకుండా తీసుకోవాలి.. ఇకపోతే 40 సంవత్సరాలు దాటిన వారెవరైనా సరే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కొలెస్ట్రాల్, డయాబెటిస్, థైరాయిడ్, ఈసీజీ వంటి పరీక్షలు చేయించుకుని జాగ్రత్తపడాలి… అతిగా తినడం మానాలి.. సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!