Health Tips : గొంతులో ఇన్‌ఫెక్షన్ ను తగ్గించి, ఇమ్యూనిటీని పెంచే సూపర్ టీ ఇదే.. ఆ రోగాలకు చెక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలంలో చలి తీవ్రత పెరుగుతుంది.. ఉదయం 7 దాటినా బయటకు రావాలంటే జనాలు వణికిపోతున్నారు.. అందుకే చాలా మందికి టీ తో రోజు మొదలు పెడతారు..అలా రోజుకు 6 సార్ల వరకు కూడా తాగుతారు..అయితే టీ ని ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి ఎటువంటి మేలు కలగదు. పైగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. సాధారణ టీ కి బదులుగా మనకు అందుబాటులో ఉండే పదార్థాలతో హెర్బల్ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.నని నిపుణులు చెబుతున్నారు.. ఈ హెర్బల్ టీ ని తయారు చేయడం చాలా సులభం. దీనిని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎలానో చూద్దాం..
ఈ టీ ని తయారు చేసుకోవడానికి గానూ దాల్చిన చెక్కను, యాలకులను, తులసి ఆకులను, పుదీనా ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కను, 10 తులసి ఆకులను, 15 పుదీనా ఆకులను వేసుకోవాలి. తరువాత 2 లేదా 3 యాలకులను దంచి వేసుకోవాలి. ఈ నీటిని ఒక కప్పు అయ్యే వరకు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ నీటిని వడకట్టుకుని కప్పులోకి తీసుకోవాలి. రుచి కొరకు ఇందులో తేనె, నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న హెర్బల్ టీ ని టీ తాగినట్టు కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తాగాలి. ఈ విధంగా హెర్బల్ టీని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనం తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది..
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
అలాగే ఈ టీని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో మలినాలు తొలగిపోతాయి. శరీరం శుభ్రపడుతుంది. ఈ విధంగా హెర్బల్ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. సాధారణ టీ తాగే వారు దానికి బదులుగా ఇలా హెర్బల్ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.. రోజు తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.. మీరు ట్రై చెయ్యండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!