Home
Health Tips
Health Tips News
-
Snoring: రాత్రిపూట గురకతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!
కొంతమందిలో పడుకున్నప్పుడు గురక అనేది వస్తుంది. దాని వల్ల వారు బాగానే పడుకున్నా.. ఎదుటి వారు మాత్రం చాలా ఇబ్బంది పడుతారు. గురక అనేది శ్వాసలో ఇబ్బంది వల్ల వస్తుంది. అంతేకాకుండా.. ఎక్కువ బరువున్న వాళ్లు, చెడు జీవనశైలి, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న వాళ్లకు గురక వస్తుంది. అయితే గురక సమస్యతో పోరాడుతున్నట్లయితే.. ఈ సింపుల్ హోం రెమెడీస్ వల్ల ఆ సమస్య నుండి బయటపడచ్చు. -
Health Tips : పచ్చి టమోటాలను ఎక్కువగా తింటున్నారా? ఏమౌతుందో తెలుసా?
టమోటాను చూడగానే చాలా మందికి తినాలని అనిపిస్తుంది.. ఇక టమోటాలను తీసుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు.. పండు టమోటాలను మాత్రమే కాదు పచ్చి టమోటాలను తీసుకున్నా మంచి ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పచ్చి టమాటాను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం… వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సితోపాటు కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. టమోటాలలో ఫైటోకెమికల్స్ అధికంగా ఉంటాయి. గ్రీన్ టమాటాలో క్యాల్షియం, పొటాషియం,… -
Health Tips : చలికాలంలో నెయ్యిని ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
నెయ్యిని ఇష్టపడని వాళ్లు ఉండరు.. ఎందుకంటే నెయ్యితో చేసే వంటలు చాలా రుచిగా బాగుంటాయి.. నెయ్యిని తీసుకుంటే బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటారు కానీ నెయ్యిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.. చలికాలంలో ఆయుర్వేదం సిఫార్సు చేసిన ఆరోగ్యకరమైన ఆహారం నెయ్యి. నెయ్యి చర్మం, జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. శీతాకాలంలో మీరు రోజు తినే ఆహారంలో నెయ్యిని వాడటం వల్ల మీరు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారో… -
Health Tips : మీ మూత్రం వాసన వస్తుందా? ప్రాణాలు రిస్క్ లో ఉన్నట్లే..
మనం ఎప్పుడు తగిన తీసుకుంటుంటే ఎటువంటి సమస్యు ఉండవు.. కానీ ఒంట్లో నీటి శాతం తగ్గితేనే మూత్రం వాసన రావడంతో పాటుగా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. మూత్రంలో నీటి పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు, అలాగే వ్యర్థ పదార్థాల పరిమాణం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రంలో దుర్వాసన వంటి సమస్యలు మొదలవుతాయి.. అంతేకాదు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మూత్రం దుర్వాసన రావడానికి కారణం హైపర్యూరిసెమియా సమస్య… -
Gastric Problem: చలికాలంలో గ్యాస్ ఎక్కువగా పడుతుందా? ఈ డ్రింక్ ను ఉదయాన్నే తాగారంటే..
చలికాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.. అందులో జీర్ణ సమస్యలు ఎక్కువగా రావడంతో గ్యాస్ పడుతుంది.. ఇలా చాలా మంది ప్రతి రోజూ భాధ పడుతుంటారు.. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ డ్రింక్ ను తాగాలని నిపుణులు చెబుతున్నారు.. ఆ డ్రింక్ ఏంటో, ఎలా తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ కాలంలో ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. త్వరగా జీర్ణం అయ్యే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.. టైం… -
Health Tips : రోజూ చల్లని నీళ్లను తాగితే ఏమౌతుందో తెలుసా?
నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..నీళ్లను తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు .. ముఖ్యంగా అధిక బరువును తగ్గుతారు.. అయితే చల్లని నీళ్లను తాగితే అధిక బరువు పెరుగుతారని కొందరు నమ్ముతుంటారు.. అలా ఏమి ఉండదని ఆరోగ్య నిపుణులు.. కాలాన్ని బట్టి తీసుకోవడం మంచిది.. ముఖ్యంగా బరువు పెరుగుతారని చెబుతున్నారు.. ఈ చల్లని నీళ్లను తీసుకోవడం వల్ల ఎమౌతుంది.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 19 సంవత్సరాలు… -
Jaggery Benefits : రాత్రి పడుకునేముందు బెల్లం తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
ఆయుర్వేదంలో బెల్లం ఔషధంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా చల్లని వాతావరణంలో రాత్రి భోజనం తర్వాత బెల్లం తీసుకుంటే అది శరీరానికి అమృతంలా పనిచేస్తుంది. బెల్లం శరీరాన్ని వేడి చేయడంలో సహాయపడుతుంది. అలాగే, ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12 మరియు ఐరన్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. రాత్రిపూట బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. జీర్ణ సమస్యలు: బెల్లం ఏదైనా కడుపు సమస్యకు సులభమైన మరియు చాలా ప్రయోజనకరమైన నివారణ… -
Eyes: కంప్యూటర్, మొబైల్స్ ఎక్కువగా వాడుతున్నారా? ఈ ఆహారాలు తిన్నాల్సిందే..!
Eyes: ఈ రోజుల్లో బతకాలంటే ఉద్యోగం ప్రతి మనిషికి చాలా అవసరం. కుటుంబాన్ని పోషించాలంటే ఒక ఉద్యోగం సరిపోదు కాబట్టి.. కొందరు ఫుల్ టైం జాబ్ తో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుంటారు. -
Health Tips : చలికాలంలో బొప్పాయిని ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో..
చలికాలంలో ఏది తీసుకున్నా జలుబు, దగ్గులు వస్తాయని అందరు అనుకుంటారు.. చలికి బాడీ డీ హైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవడంతో పాటుగా సీజనల్ ఫ్రూట్స్ ను కూడా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా ఈ సీజన్ లో బొప్పాయిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. బొప్పాయి విటమిన్లు, ఖనిజాల నిధి. ఇందులో అధిక మొత్తంలో విటమిన్లు A, C, E ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, కణాల… -
Health tips : చలికి కళ్లు ఎర్రగా మారుతున్నాయా? అయితే ఇలా చెయ్యండి..
చలికాలంలో ఎప్పుడు కళ్లు ఎర్రగా మారతాయి..చలి తీవ్రత పెరిగే కొద్ది కళ్లు ఎర్రగా అవుతుంటాయి.. చల్లని గాలులు చర్మం, కళ్ళ నుండి తేమను చాలా త్వరగా గ్రహిస్తాయి.. అంతే కాకుండా దుమ్ము, కాలుష్యం, జలుబు వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల కూడా కళ్లు ఎర్రబడతాయి. కొన్నిసార్లు కండ్లకలక, బ్లెఫారిటిస్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా కారణం కావచ్చు.. అప్పుడే కళ్లు ఎర్రగా మారతాయి.. కళ్లు ఎర్రగా మారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కృత్రిమ కన్నీళ్లను…
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..