Late Night Sleep Problems: మీకు తెలుసా ఒకప్పుడు చాలా మంది రాత్రి 8 గంటల లోపు నిద్రపోయే వారని. సూర్యోదయం కన్నా ముందే నిద్రలేవడం, హాయిగా చదువుకోవడం, సాయంత్రమైతే ఆటలు, పాటలు, రాత్రి త్వరగా నిద్ర ఇవన్నీ ఒకప్పుడు ఉండేవని ఇంత త్వరగా ఈ రోజుల్లోని పిల్లలకు చెప్పాల్సి రావడం నిజంగా దారుణమే. కానీ ప్రస్తుతం స్కూల్, కాలేజీల్లో తీవ్రమైన పోటీ, ఒత్తిడి, ఆడుకునే సమయం కూడా లేకపోవడం, రాత్రి ఎప్పుడు నిద్రపోతామో, ఏ సమయానికి…