కలబంద వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కలబందలో విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి6, బి12, ఫోలిక్ యాసిడ్, 18 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. దీనిలో కాల్షియం, క్రోమియం, సెలెనియం, మెగ్నీషియం, జింక్, సోడియం, ఇనుము, పొటాసియం, కాపర్, మాంగనీస్ వంటి దాదాపు ఇరవై మినరల్స్ ఉంటాయి. కలబంద లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బయొటిక్, యాంటీ వైరల్ లక్షణాలు…
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ లాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ వాచ్ లను కూడా వాడుతున్నారు..అందుకే వాటికి డిమాండ్ కూడా బాగా పెరిగింది..దాదాపు ఫోన్ లో మాదిరిగానే అన్ని ఫీచర్స్ ఉండటంతో ఎక్కువ మంది స్మార్ట్ వాచ్ లను వాడుతున్నారు..అయితే ఆ ఫీచర్లు చాలా మంది సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ఏదో స్టైల్ కోసం, లేదా మెసేజ్ లు, లేదా నడుస్తున్నప్పుడు అడుగులు లెక్కించడానికి మాత్రమే ఎక్కువగా వాటిని వాడుతున్నారు. కానీ ఈ స్మార్ట్ వాచ్ బరువు…
డయాబెటిస్, బరువు తగ్గడానికి, గుండె సంబంధిత రోగులకు జొన్నలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలో బయోయాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
Health Benefits of Honey: ఓ మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారం రెండూ చాలా చాలా ముఖ్యం. ఈ రెండు బాలెన్సుడ్‌గా ఉంటేనే.. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో పదార్థాలలో ‘తేనె’ కూడా ఒకటి. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉండకపోతే.. డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. వేసవిలో తేనెను తీసుకుంటే.. అది మీ…
కోటి విద్యలు కూటి వరకే.. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చెయ్యొచ్చు.. అందుకే ఆరోగ్యం చాలా ముఖ్యం..అందుకే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.. బిజీ లైఫ్ లో కూడా కాస్త సమయాన్ని కేటాయించి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే, వర్షాకాలం, శీతాకాలంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. వేసవి కాలంలో వ్యాయామం చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గుర్తించుకోవాలి. లేదంటే ఇబ్బందులు…
అధిక బరువు సమస్య ఈరోజుల్లో కామన్ అయిపొయింది.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా భారీ శరీరంతో ఉంటున్నారు..అలాంటి వారికి కోసం సులువుగా బరువు తగ్గించే సూపర్ చిట్కాను తీసుకొచ్చాము..ఈ టీ ని తాగడం వల్ల ఒక్క నెలల్లోనే 5 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా ఈ టీ ని తాగడం వల్ల మనం అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ టీ ని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు…
సాధారణంగా కాయకూరలను వండుకొని తినేముందు తొక్కలను తీసేస్తుంటాం.. బీరకాయ వంటి కాయగూరైతే తొక్కల తో పచ్చడి చేసుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా నిమ్మకాయను మాత్రం మనం అందులో నుంచి వచ్చే రసానికే ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం. చాలా మంది పులుపు కోసం ఈ రసాన్ని వాడుతారు.. నిమ్మరసం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే నిమ్మకాయ తొక్కల వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. మన రోజువారీ ఆరోగ్యం నిమ్మరసం ఎంత…
Tea plantations: ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ డ్రింక్ గా పేరు తెచ్చుకున్న టీ చరిత్రను పరిశీలిస్తే.. ఎన్నో మలుపులు.. మరెన్నో విజయాలు. కమ్మని రుచితో తమను కట్టిపడేసిన టీని కాపాడుకోవడానికి చైనీయులు చేస్తున్న కృషి అభినందనీయం!
ఏడాది పొడవునా, మనలో చాలామంది వేసవి కాలంలో మాత్రమే మార్కెట్లో లభించే ఈ తీపి పండ్లను కోరుకుంటారు. ఈ లిచీ పండ్ల గురించి మాట్లాడుతున్నాము. లిచ్చి అనేది అన్ని వయసుల వారు ఇష్టపడే ప్రసిద్ధ వేసవి పండు.
బొట్టు పెట్టుకోవడం మన దేశ సనాతన సాంప్రదాయం. మన అమ్మమ్మలు, అమ్మలు.. పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని నిండుగా కనిపించేవాళ్లు. కానీ కాలం మారింది బొట్టు సైజ్ తగ్గింది. కుంకుమను.. స్టిక్కర్స్ రీప్లేస్ చేశాయి.