మన భారత దేశంలో ప్రజలంతా కలిసి జరుపుకొనే పండుగలలో హోలీ కూడా ఒకటి.. వయసు సంబంధం లేకుండా అందరు సంతోషంగా జరుపుకుంటారు.. ఈ పండుగ అంటే ఒక సరదా.. ఈ ఏడాది మార్చి 25 న హోలీ పండుగను జరుపుకుంటున్నాం.. ఈ పండుగ గురించి అందరికి తెలిసే ఉంటుంది.. హోలీకా దహనం చేస్తారు.. అనంతరం రంగులతో సంబరాలు చేసుకుంటారు.. హాలికి రంగులు మాత్రమే కాదు.. పిండి వంటలు కూడా చేసుకుంటారు.. అందులో తాండై చాలా ప్రత్యేకమైనది.. రుచిలో…
వేసవి కాలం మొదలైంది.. ఉదయం లేస్తూనే సూర్యుడు ప్రతాపానికి గురవుతున్నారు.. ఉదయం 9 గంటలకే ఎండ వేడి బాగా ఎక్కువగా ఉంటుంది.. మిట్ట మధ్యాహ్నం అయితే ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు.. కొందరు కాయ కష్టం చేసుకొనే వాళ్లకు ఎండలు ఉన్నా కూడా తప్పదు.. బయటకు రావాల్సిందే.. భగ్గుమంటున్న భానుడి ఉగ్రరూపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి వేసవికాలంలో అనవసరంగా బయటకు వెళ్లకపోవడమే మంచిది.. తప్పనిసరిగా రావాల్సినప్పుడు కొన్ని టిప్స్ పాటించడం మంచిది.. అవేంటో ఒకసారి…
వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడి ప్రతాపం తట్టుకోవడం కష్టమే.. ఉదయం పూట కూడా బయటకు వెళ్లాలంటే బయపడుతున్నారు.. రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి.. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే.. అయితే వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యం పై కాస్త శ్రద్ద తీసుకోవాలి.. నీటిని మాత్రమే తాగితే సరిపోదు.. బార్లీ గింజలు వేడి తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కొందరు మజ్జిగను…
వేసవి కాలం వచ్చేసింది.. వేడి రోజు రోజుకు పెరుగుతుంది.. బయట వేడితో పాటు ఒంట్లో వేడి కూడా ఎక్కువగానే ఉంటుంది.. దాహన్ని తీర్చుకోవడం కోసం రకరకాల జ్యూస్ లను, లేదా కొబ్బరి బొండాలను తాగుతుంటారు.. అంతేకాదు వేసవిలో మామిడి పండ్లు, పుచ్చకాయలు విరివిగా లభిస్తాయి.. వీటికి డిమాండ్ కూడా ఎక్కువే.. పుచ్చకాయలకు కాస్త డిమాండ్ ఎక్కువే.. ఈ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తింటే వేసవిలో డీహైడ్రేషన్ గురి కాకుండా చేస్తాయి.. అయితే…
మన వంట గదిలో పోపుల డబ్బాలో ఉండే మసాలా దినుసుల్లో దాల్చిన ఒకటి.. ఇది కేవలం వంటల్లో సువాసనలు పెంచడంతో పాటుగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.. ముఖ్యంగా మహిళలకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. ఎలా తీసుకోవాలి? ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. దాల్చిన చెక్క అనేది హార్మోన్లను నియంత్రించే గుణం ఉంటుంది. గర్భాశయంలో రక్తప్రవాహాన్ని పెంచి రుతుచక్రాన్ని నియంత్రించడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది.. పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్లు…
అవకాడో కాయ గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ఈ కాయలను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి.. అంతేకాదు వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఫోలేట్, ఒమేగా 3 ఉంటాయి.. అందుకే డాక్టర్లు ఎక్కువగా వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.. అవకాడోను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అవకాడోలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణాశయ సమస్యల్ని దూరం చేస్తుంది..…
క్యారెట్స్ ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు.. వీటిలో విటమిన్ ఎ పుష్కలంగ ఉంటుంది.. కళ్లకు చాలా మంచిదన వైద్యులు కూడా చెబుతుంటారు.. అయితే ఈరోజుల్లో జనాలు ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిని కాకుండా నోటికి రుచిగా ఉండే వాటినే ఎక్కువగా తింటారు.. దాంతో లేనిపోని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.. అయితే పచ్చి క్యారెట్ లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ క్యారెట్స్ ఏడాది పొడవునా…
ఖర్జూరాలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.. తియ్యగా ఉంటాయి అందుకే చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరు ఇష్టంగా తింటారు..అయితే వీటిని రోజు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. మనకు చాలామందికి తెలియని విషయం ఒకటుంది.. రంజాన్ మాసంలో వీటిని ఎందుకు తింటారో అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని రంజాన్ లో తీసుకోవడం వల్ల తక్షణమే శక్తి వస్తుంది.. రోజంతా ఆహారం తీసుకోకపోవడంతో శరీరంలో పోషకాలు…
ఎండాకాలం రాకముందే భానుడి వేడి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. దాహన్ని తీర్చుకోవడానికి అందరు రకరకాల జ్యూస్ లను తాగుతుంటారు.. అందుకే ఎక్కువ మంది చెరుకురసాన్ని తాగుతారు.. డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. అయితే, ఈ టైమ్‌లో చాలా మంది జ్యూస్‌లు తాగుతుంటారు. మరి అవి హెల్దీగా కూడా ఉండాలిగా.. ఈ చెరుకు రసాన్ని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… చెరకురసంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి బాడీకి శక్తిని అందిస్తాయి. ఓ…
ఈరోజుల్లో మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా పలరిస్తాయి.. ఉదయం నిద్ర లేవగానే వాకింగ్, వ్యాయామం చేస్తారు.. కొందరు వేడి నీటిని తీసుకోవడం మాత్రమే కాదు.. ఉదయం కొంతమంది శనగలను తీసుకుంటారు. అంతేకాదు నానబెట్టిన శనగల నీటిని తాగుతారు.. ఆ నీటిని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటుగా అనేక సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. శనగలు నీళ్లలో నానబెట్టినప్పుడు లేదా ఉడకబెట్టినప్పుడు,…