పండ్లు శరీరానికి మంచివే.. రోజుకో పండు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఇప్పుడు వేసవిలో మాత్రం పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.. ఎండ వేడి నుంచి బయటపడవచ్చు.. నీళ్లు తాగడమే కాదు ఈ ఎండాకాలంలో రోజుకో పండు తినాల్సిందే అప్పుడే శరీరానికి అవసరమైనంత యాంటీయాక్సిడెంట్లు అందుతాయి.. వేసవిలో ఎక్కువగా తీసుకోవాల్సిన పండ్లు ఏంటో ఒకసారి చూద్దాం.. పుచ్చకాయ.. ఏడాది మొత్తం ఈ కాయలు మనకు కనిపిస్తాయి.. అలాగే వేసవిలో…
ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది.. అందుకే చాలా మంది నీళ్లు, మజ్జిగతో పాటుగా కొబ్బరి బొండాలను కూడా తాగుతారు.. కొబ్బరి నీళ్లను రోజు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.. కొబ్బరినీటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.. జీర్ణ క్రియను మెరుగు పరిచేందుకు ఇవి సహాయపడతాయి..…
మనం ఎక్కువగా తీసుకొనే పండ్లలో ఫైనాఫిల్ కూడా ఒకటి.. ఈ పండు గుచ్చుకున్నట్లు ఉన్నా కూడా దీన్ని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగానే ఉన్నాయి.. పుల్ల పుల్లగా, తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. అందుకే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. ఈ పండు మనకు అన్ని కాలాల్లో లభిస్తూ ఉంటుంది. పైనాపిల్ ను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మరి ఎప్పుడు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు…
వేసవి కాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి.. రోజు రోజుకు వేడి బాగా పెరిగిపోతుంది.. ఎండకు బయటకు రావాలంటేనే జనాలు భయపడుతున్నారు.. వేడికి శరీరం డీహైడ్రెడ్ కు గురవుతుంది.. అంతేకాదు జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని పానీయాలను తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మరి ఆలస్యం ఎందుకు ఆ పానీయాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. బయట దొరికే వాటితో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.. అందుకే…
సమ్మర్ వచ్చేసింది.. రోజు రోజుకు వేడి బాగా పెరిగిపోతుంది.. జనాలు బయటకు రావాలంటే భయంతో వణికి పోతున్నారు.. ఇక దాహన్ని తీర్చుకోవడానికి చెరుకు రసం కూల్ డ్రింక్స్, జ్యుస్ లను ఎక్కువగా తాగుతుంటారు.. అయితే వాటిని తాగడం వల్ల అప్పటికి ఉపశమనం కలిగినా కూడా ఆ తర్వాత మాత్రం ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.. అందుకే కొబ్బరి నీళ్లల్లో తులసి ఆకులను వేసుకొని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..…
ద్రాక్షాలను ఎక్కువగా తింటారు.. తియ్యగా ఉంటాయి అందుకే వాటిని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు.. రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. తక్కువగా ఉన్నవారు బ్లాక్ గ్రేప్స్ తినాలని చెబుతున్నారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు కూడా బ్లాక్ గ్రేప్స్ తినాలట.. అయితే ఈ ద్రాక్షాలను ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ద్రాక్షాలను తీసుకోవడం వల్ల రక్తం పెరుగుతుందని చెబుతున్నారు.. షుగర్, బీపి ఉన్నవాళ్లు వీటిని…
బరువు తగ్గాలని అనుకొనేవారు క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్ ను తీసుకోవాలి.. టీ కాఫీలకు బదులుగా కొన్ని డ్రింక్ లను తీసుకోవడం వల్ల అనేకరకాల అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటుగా సులువుగా బరువు తగ్గుతారు.. హెర్బల్ డ్రింక్స్, హెల్దీ డ్రింక్స్ తాగొచ్చు. అలాంటి కాఫీలలో బ్రోకలీ కాఫీ కూడా ఒకటి. దీన్ని ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. శరీరానికి అవసరమైన పోషకాలు, పీచు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువసేపు…
ఈరోజుల్లో జనాలకు ఆరోగ్యం పై శ్రద్ద పెరిగింది.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లు కారణంగా అతి చిన్న వయస్సులోనే షుగర్, బీపి వంటి వ్యాధులు వస్తుంటాయి.. అందులో ఒక్కసారి మధుమేహం వస్తే మళ్లీ తగ్గడం కష్టం.. జీవితాంతం ఆ వ్యాధి వదలదు.. కంట్రోల్ చేసుకోవాలి.. అయితే ఈ వ్యాధికి ఉసిరి తో చెక్ పెట్టొచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఉసిరిని ఎలా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. రోజు ఉసిరి రసాన్ని తాగడం వల్ల అనేకరకాల…
ఈరోజుల్లో జనాలు ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే.. అంతే సులువుగా అనారోగ్య సమస్యల బారిన పడతారు.. ఈ మధ్య కొందరు జనాలు ఆరోగ్యం పై కూడా దృష్టి పెడుతున్నారు.. ఏదైన ఉదయం చేస్తే బెటర్ అని అనుకుంటారు.. కానీ సాయంత్రం కూడా కొన్ని పనులు చేస్తే జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. చీకటి పడ్డాక స్క్రీన్ కు దూరంగా ఉండాలి.. టీవీ, ఫోన్లు, ఇతర వాటిని వాడటం ఆపేయ్యాలి..…
అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువు పెరగడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.. అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. అందుకే చాలా మంది బరువు తగ్గించుకోవడం కోసం వింత ప్రయోగాలు చేస్తుంటారు.. అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. అలాంటి డ్రై ఫ్రూట్స్ లలో ఒకటి అప్రికాట్.. దీన్ని ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు వివరంగా…