చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పుష్కలంగా పోషకమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా ఉదయం రోజును ఆరోగ్యకరమైన పానీయంతో ప్రారంభిస్తే శరీర వికాసం మాత్రమే కాదు, మొత్తం ఆరోగ్య స్థితి కూడా మెరుగుపడుతుంది. చాలామంది రోజును టీ, కాఫీతో ప్రారంభిస్తారు. ఇవి తరచూ తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది. వీటి బదులుగా, ఉదయాన్ని చియా సీడ్స్ వాటర్‌తో మొదలుపెట్టడం ఎంతో మేలు చేస్తుంది. చియా గింజల్లో ఫైబర్, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్,…