కోరికలు లేని మనిషి ఉండడు.. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఏదో ఒక తీరని కోరిక మిగిలిపోతూనే ఉంటుంది. తాను బతికున్న రోజుల్లోనే అన్ని కోరికలు తీర్చుకోవాలని ఆశపడతారు.. దాని కోసం దేవుళ్లు చుట్టూ తిరుగుతారు.. మొక్కులు, యాగాలు, పూజలు, పుణ్యస్నానాలు ఇలా ఏవేవో చేస్తూ ఉంటారు. పోనీ ఆ కోరికలు ఏమైనా మాములుగా ఉంటాయా..? అది లేదు.. తాజాగా అమ్మవారి హుండీలో వేసిన ఆ వింత కోరికలు చూస్తే మైండ్ పోవాల్సిందే.. కర్ణాటకలోని…