మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నారు..రవితేజ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అయితే రవితేజ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి.ఈ సారి అదిరిపోయే హిట్ అందుకోవాలని కసిగా ఉన్న రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు…
Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే పవన్ - హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇన్నాళ్లకు ఈ కాంబో ఉస్తాద్ తో రాబోతుంది. మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
Ustaad Bhagath Singh:దేశవ్యాప్తంగా ఎన్నికల నగార మోగింది.. ఏపీ ఎలక్షన్స్ హీటెక్కిపోతుంది.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలారోజులుగా ఆంధ్రప్రదేశ్ లోనే పర్యటిస్తూ.. సభలు ఏర్పాటు చేస్తూ.. పూర్తిగా తన పొలిటికల్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో ఆయన అప్ కమింగ్ సినిమాలకు బ్రేక్ పడినట్టే అనుకున్నారంతా.
దేశవ్యాప్తంగా ఎన్నికల నగార మోగింది.. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైంది.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలారోజులుగా ఆంధ్రప్రదేశ్ లోనే పర్యటిస్తూ.. సభలు ఏర్పాటు చేస్తూ.. పూర్తిగా తన పొలిటికల్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో ఆయన అప్ కమింగ్ సినిమాలకు బ్రేక్ పడినట్టే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరపైకి వచ్చింది. ఒక్కసారిగా ఈ మూవీ నుండి అప్డేట్ ఇచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. అంతే కాకుండా…
Special Poster Released from Ravi Teja’s Mr Bachchan Movie: ‘మాస్ మహారాజా’ రవితేజ హిట్, ఫ్లాఫ్లతో సంబంధం లేకుండా సినిమా మీద సినిమా చేసుకుంటూ జెట్ వేగంతో దూసుకుపోతున్నారు. రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమా తాజాగా విడుదలై థియేటర్లలో దూసుకుపోతుంది. ఈగల్ హిట్ ఎంజాయ్ చేస్తున్న రవితేజ.. అదే ఊపులో తన తదుపరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ షూటింగ్లో బిజీ అయిపోయారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా తాజాగా…
Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మిస్టర్ బచ్చన్. నామ్ తో సునా హోగా అనేది ట్యాగ్ లైన్. ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.
Ravi Teja- Harish Shankar Bachhan Saab Movie Update: మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైందన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ కోసం టీం కరైకుడికి వెళ్ళింది. ఈ షెడ్యూల్లో కరైకుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు.…
Raviteja Comments on Negatitivity Goes Viral in Social Media: సంక్రాంతి సినిమాలు రిలీజ్ నేపథ్యంలో నెగిటివిటీ అనేది ఒక ట్రెండింగ్ హాట్ టాపిక్ అయిపోయింది. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా యూనిట్ అయితే తమ సినిమా మీద కావాలని నెగిటివ్ పెయిడ్ రివ్యూస్ వస్తున్నాయని చెబుతూ సైబర్ క్రైమ్ సంస్థను కూడా ఆశ్రయించడం హాట్ టాపిక్ అవుతుంది. ఇలాంటి సమయంలో రవితేజ వ్యాఖ్యలు చేశారంటూ నెగిటివిటీ గురించి హరీష్ శంకర్…