Harish Shankar : తీవ్ర మెడ నొప్పితో రవితేజ షూటింగ్.. హరీష్ శంకర్ పోస్ట్ వైరల్..
- తీవ్ర మీద నొప్పితో భాదపడుతున్న రవితేజ
- జాగ్రత్త అన్న అంటూ ఫ్యాన్స్ పోస్ట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Shankar : మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీనితో రవితేజ తన తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మిస్టర్ బచ్చన్”..స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ధమాకా, ఈగల్ సినిమాల తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రవితేజ మరో సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Read Also :Kannappa : ప్రభాస్ కోసం రాసుకున్న కథను.. మేము తీసుకున్నాం : మోహన్ బాబు
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుత షెడ్యూల్ లో రవితేజ పాల్గొంటున్నారు. అయితే తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారిందిహరీష్ శంకర్.. తాజాగా రవితేజ ఫోటోను షేర్ చేశారు. అందులో రవితేజ మెడకు బ్యాండ్ తగిలించుకుని కనిపించారు.. “మాస్ మహారాజా రవితేజ డెడికేషన్ కు హ్యాట్సాఫ్. తీవ్రమైన మెడ నొప్పి ఉన్నాకూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. థ్యాంక్యూ అన్నయ్య.. రోజూ మాకు స్ఫూర్తిని ఇస్తున్నారు” అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేసారు.అయితే ఈ పోస్ట్ చూసిన రవితేజ ఫ్యాన్స్ టేక్ కేర్ అన్న అని పోస్ట్లుపెడుతున్నారు.
Hats off to Mass Maharaj #RaviTeja Garu for his dedication! 👏 Despite neck pain, he's powering through the shoot of #MrBachchan.🙏
Director @harish2you Garu’s care and support on the sets are truly commendable. 🙏 🙌#MassMaharaj #HarishShankar #BhagyashriBorse #Ragalahari pic.twitter.com/cwwkSqsLfN
— Ragalahari (@Ragalahariteam) June 14, 2024
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?