Harish Shankar: ముసలి నక్క నా జోలికొస్తుంది.. వదలనంటూ హరీష్ శంకర్ వార్నింగ్!
- ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్
- జర్నలిస్టులు లీకులు
- హరీష్ శంకర్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Shankar Mass Warning to Journalist: టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు అన్న విషయం తెలిసింది. ప్రస్తుతానికి ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి రవితేజ హీరోగా చేస్తున్న మిస్టర్ బచ్చన్ కాగా మరొకటి పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా. భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం కూడా క్లారిటీ లేదు. అయితే రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read: Virat Kohli Pub: విరాట్ కోహ్లీ పబ్‌పై కేసు నమోదు!
Also Read
మిస్టర్ బచ్చన్ సినిమాకి సంబంధించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొంత మంది జర్నలిస్టులు కూడా సినిమాకి సంబంధించిన లీకులు ఇస్తున్నారు. అయితే ఒక జర్నలిస్ట్ గురించి హరీష్ శంకర్ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘రిలీజ్ దగ్గర పడుతుంది కదా, ఏం పోస్ట్ చేసిన భయపడి తగ్గుతాడు అని ఒక ముసలి నక్క మళ్ళీ మొదలు పెడుతోంది. దయచేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి.. నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలను’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
రిలీజ్ దగ్గర పడుతుంది కదా …
ఏం పోస్ట్ చేసిన భయపడి తగ్గుతాడు
అని…ఒక ముసలి నక్క మళ్ళీ మొదలు పెడుతోంది ….
దయ చేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి.. నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలను!!!
— Harish Shankar .S (@harish2you) July 9, 2024
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?