గత ఆదివారం భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడిన విషయం తెలిసిందే. దాంతో అతను తర్వాత ఫిల్డింగ్ కూడా చేయలేదు. ఇక పాండ్య కు భుజం పైన గాయం కావడంతో నిన్న తడిని స్కానింగ్ కు తీసుకెళ్లారు. ఇక తాజాగా పాండ్య స్కానింగ్ రిపోర్ట్స్ రావడంతో భారత జట్టు యూక తర్వాతి మ్యాచ్ వరకు పాండ్య సిద్ధం అవుతాడు అని భావిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఆయన…
పాకిస్థాన్తో మ్యాచ్లో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ కోహ్లీ మినహా మిగతా బ్యాటర్లు ఒత్తిడికి చేతులెత్తేశారు. దీంతో మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఇషాన్ కిషన్ పేరు ట్విట్టర్లో ట్రెండింగ్లో కనిపించింది. ఎందుకంటే ఇషాన్ కిషన్ బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్లో అతడు రాణించాడు. సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఇషాన్ కిషన్ తన విశ్వరూపం చూపించాడు. ఆ తర్వాత…
హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్నెస్కు చేరువవుతున్నాడని, టోర్నీలో ఏదో ఒక దశలో బౌలింగ్ చేస్తాడు అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. అయితే భారత జట్టులో బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నా పాండ్య వెన్నుముకకు జరిగిన శస్త్ర చికిత్స తర్వాత బౌలింగ్ లో అలాగే ఫిల్డింగ్ లో కొంత వెనుకపడ్డాడు. అయితే ఈ చికిత్స తర్వాత రెండు ఐపీఎల్ సీజన్ లు ఆడిన పాండ్య బౌలింగ్ చేయలేదు. దాంతో అతను ఇంకా ఫిట్…