Ashish Nehra: ఆ రికార్డ్ నెలకొల్పిన తొలి భారతీయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఐపీఎల్‌లో ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఫస్ట్ ఇండియన్ హెడ్ కోచ్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకూ షేన్ వార్న్, డారెన్ లెమాన్, రికీ పాంటింగ్, ట్రెవర్ బేలిస్, టామ్ మూడీ, స్టీఫెన్ ఫ్లెమింగ్, జాన్ రైట్, జయవర్ధనే వంటి విదేశీ హెడ్ కోచ్‌ల నేతృత్వంలో ఆయా జట్లు ఐసీఎల్ టైటిల్స్ గెలుచుకున్నాయి. అయితే.. తొలిసారి భారత హెడ్ కోచ్ నేతృత్వంలో ఓ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. అదే.. గుజరాత్ టైటాన్స్!
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన్ ఫైనల్ మ్యాచ్‌లో.. రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి, గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే! ఈ జట్టుకి హెడ్ కోచ్‌గా నేహ్రా బాధ్యతలు నిర్వహించాడు. ఈ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది సీజన్‌లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్.. తొలి సీజన్‌లోనే కప్ కొట్టడం, దానికి ఇండియన్ హెడ్ కోచ్ ఉండడంతో, అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇతరుల్లా ల్యాప్‌టాప్, ఫోన్స్ వంటి డివైజ్‌లను వినియోగించకుండా.. కేవలం పేపర్, పెన్‌లతోనే వ్యూహాలు రచిస్తూ.. జట్టును గెలిపించుకున్నాడంటూ నెటిజన్లు నేహ్రాని ఆకాశానికెత్తేస్తున్నారు.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇదిలావుండగా.. ఇప్పటివరకూ అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకున్న హెడ్ కోచ్‌ల జాబితాలో స్టీఫెన్ ఫ్లెమింగ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఆయన కోచింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. రెండో స్థానంలో మహేల జయవర్ధనే ఉన్నాడు. అతని కోచింగ్‌లో ముంబై జట్టు మూడు టైటిల్స్ సొంతం చేసుకున్నాడు.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..