Hardik Pandya Ruled Out Of ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకెళుతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ప్రపంచకప్ 2023లోని మిగతా మ్యాచ్‌లకు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. చీలమండ గాయం నుంచి ఇంకా కోలుకొని హార్దిక్.. మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో పేసర్ ప్రసిధ్ కృష్ణ భారత జట్టుకు ఎంపికయ్యాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు ప్రసిధ్…
Hardik Pandya likely to out from ODI World Cup 2023: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తర్వాతి రెండు మ్యాచ్‌లకే కాకుండా.. మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. హార్దిక్ లిగ్‌మెంట్‌లో చీలిక వచ్చిందని, అతడికి నాలుగు వారాల విశ్రాంతి అవసరం అని సమాచారం తెలుస్తోంది. అయితే…
BCCI Confirms Hardik Pandya Ruled Out vs New Zealand Clash: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ‘భారత్ వైస్…