Telugu Films This Week on 9th Febraury 2024: తెలుగు సినీ పరిశ్రమ అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసే సంక్రాంతి సీజన్ ముగిసింది.. అయితే సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి థియేటర్లలోకి రాలేదు. బాలీవుడ్ నుంచి ఫైటర్, మలయాళం నుంచి మోహన్ లాల్ మలైకోట్టై వాలీబన్ సినిమాలు వచ్చాయి కానీ తెలుగు వెర్షన్ మాత్రం ముందు ప్రకటించినట్టు రిలీజ్ కాలేదు. ఇక ఈ వారం మాత్రం ఏకంగా తొమ్మిది సినిమాలు థియేటర్లలోకి…
Happy Ending Movie Heroine Apoorva Rao Interview: యంగ్ హీరో యష్ పూరి హీరోగా నటించిన “హ్యాపీ ఎండింగ్” సినిమాలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ బ్యానర్ల మీద సంయుక్తంగా యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలుగా నిర్మించారు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించిన ఈ “హ్యాపీ ఎండింగ్” సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల…
Happy Ending trailer: టాలెంటెడ్ యంగ్ హీరో యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా “హ్యాపీ ఎండింగ్”లో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హామ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ బ్యానర్ల మీద యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించిన ఈ “హ్యాపీ ఎండింగ్” సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవాళ ఈ…
Kidnap Case: సికింద్రాబాద్ లో కిడ్నాప్ అయినా బాలుడు కథ సుఖాంతంగా మారింది. కిడ్నాప్ అయిన బాలుడ్ని చాకచక్యంగా కాపాడి, తండ్రి వద్దకు చేర్చారు పోలీసులు. మాదాపూర్ ఏరియాలో బాలుడిని ఉన్నట్లు గమనించిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.
యశ్ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ పల్లాల మాట్లాడుతూ, ” ఈ బ్యానర్ లో సినిమాలు చేస్తూనే.. కొత్తగా వచ్చే నిర్మాతలకు, ఆర్టిస్టులకు ఒక బ్రిడ్జ్ గా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇక సినిమా విషయానికి వస్తే.. మూడేళ్ల క్రితం దర్శకుడు కౌశిక్ మా దగ్గరకు వచ్చాడు.…
డబ్బులు ఎలా సంపాదించాలి.. దానికి కష్టపడటం అవసరమా.. దొంగతనం, ఎవరినైనా కిడ్నిప్ చేస్తే డబ్బులు బాగా సంపాదించచ్చు కదా. అవసరానికి మన చేతిలో డబ్బుంటుంది. ఇలాంటి అతి తెలివితేటలతో వారి జీవితాలను జైలు పాలు చేసుకుంటున్నారు కొందరు. డబ్బు ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు అక్రమార్కులు. జీవితాన్ని విలాసవంతంగా గడపడానికి అక్రమంగా డబ్బు సంపాదిచాలని ప్రయత్నిస్తున్నాడు. ఈనేపథ్యంలో.. చైన్ స్నాచింగ్స్, అక్రమ ఆయుధాల వ్యాపారం, డ్రగ్స్ దందా, వ్యభిచారం, కిడ్నాప్స్ లాంటి వాటికి తెగబడుతున్నారు.…