ఏదో ఉన్నామంటే ఉన్నాం… అన్నట్టే ఉంది హరిహర వీరమల్లు పరిస్థితి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డేలు వస్తున్నాయ్ పోతున్నాయ్ కానీ ‘హరి హర వీరమల్లు’ అసలు మ్యాటర్ తేలడం లేదు. దీని తర్వాత మొదలు పెట్టిన భీమ్లా నాయక్, బ్రో సినిమాలు థియేటర్లోకి వచ్చేశాయి. చివరగా మొదలైన ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాయి. క్రిష్ హరిహర వీరమల్లు మాత్రం ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్…
కొణిదెల పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మార్చింది అభిమానులే అయినా అండగా నిలిచింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. శివ శంకర్ వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారి అక్కడి నుంచి మెగాస్టార్ గా ఎదిగి కొన్ని కోట్ల హృదయాల్ని గెలుచుకున్నాడు చిరు. చిరు స్టార్ హీరో అయ్యే సమయానికి ఆయన తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. చిరు తమ్ముడు అనే మాట నుంచి పవర్ స్టార్ గా ఎదిగినా…