పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పంజా’ సినిమా వైబ్స్ ఇస్తూ చేస్తున్న సినిమా ‘OG’. సాహో సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని చెప్పడం కూడా చాలా చిన్న మాట అవుతుంది. సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వడం, OG గ్యాంగ్ స్టర్ డ్రామా అవ్వడంతో సినిమాపై హైప్ అమాంతం పెరిగింది. దీన్ని ఎప్పటికప్పుడు మరింత పెంచుతూ మేకర్స్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా OG మూవీకి ఇచ్చినన్ని…
ఓజి అంటే… ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఓజి వర్కింగ్ టైటిల్‌తో మొదలు పెట్టారు కానీ దీన్నే టైటిల్‌గా ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అందుకే పవన్ ఓజి సినిమా పై ఎక్కడా లేని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు పవర్ స్టార్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదనే న్యూస్ షాకింగ్‌గా మారింది. మరి ఓజి అంటే ఏంటి? సుజిత్ ఏ టైటిల్ ని లాక్ చేసాడు అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో పెరిగింది.…
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. కొత్త సినిమాల రికార్డులు పక్కకు పెట్టి… రీ రిలీజ్ సినిమాల రికార్డులతో కొట్టుకుంటున్నారు స్టార్ హీరోల అభిమానులు. మఖ్యంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రీ రిలీజ్‌తో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఖుషి, జల్సా, పోకిరి సినిమాలతో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ఇచ్చారు. ఇక ఆగష్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా బిజినెస్ మేన్ రీ రిలీజ్‌తో థియేటర్ టాపులు లేచిపోయేలా ఎంజాయ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఒక రేంజ్ ఉంటుంది, మిగిలిన హీరోల అభిమానుల్లా కాకుండా వీళ్లు సైనికుల్లా ఉంటారు. పవన్ కి సంబంధించిన ఏ ఉప్దేట్ వచ్చినా, ఏ ఫోటో బయటకి వచ్చినా దాన్ని ఆన్ లైన్ ఆఫ్ లైన్ లో వైరల్ చేసే వరకూ సైలెంట్ గా ఉండరు ఈ ఫాన్స్. ఓపెనింగ్ డే రికార్డ్స్ నుంచి ట్రైలర్ వ్యూస్ వరకూ ప్రతి విషయంలో ట్రెండ్ ని ఫాలో అవ్వకుండా కొత్త ట్రెండ్…
HariHara Veeramallu: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ను హరిహరవీరమల్లు చిత్ర యూనిట్ అందించింది. ఈ సినిమా నుంచి పవర్ గ్లాన్స్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. ‘మెడల్ని వంచి, కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకొని తొడకొట్టాడో.. తెలుగోడు’ అనే పాటతో పవన్ ఫైట్స్ గూస్‌బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. పీరియాడిక్ కథ నేపథ్యంలో జాగర్లమూడి క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌రావు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దయాకర్…
నేడు పవన్ కల్యాణ్ పుట్టిరోజు సందర్భంగా.. శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన తమ్మడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘తన ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమే అని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’ అని పవన్‌తోఉన్న ఓ పాత ఫొటోను చిరు పోస్ట్ చేశారు. తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ…
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఓ పక్క ఫ్యాన్స్ హంగామా, మరోవైపు సినిమాల అప్డేట్స్ తో సోషల్ నెట్వర్క్స్ లో పవన్ మేనియా కనిపిస్తోంది. ప్రముఖులు కూడా పవన్ కు తమదైన స్టైల్ లో పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, పవన్ విషెస్ చేసిన లిస్ట్ లో భూమిక, నదియాలు స్పెషల్ గా నిలుస్తున్నారు. ఎందుకంటే, పవన్ వారితో చేసిన సినిమాలు అంత…