నందమూరి నట సింహం బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ‘NBK 108’ అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీలా స్పెషల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నాడు. అఖండ, వీరసింహ రెడ్డి కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ థమన్ ‘NBK 108’కి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. శరవేగంగా…
జూన్ 10 నందమూరి నటసింహం బాలయ్య బర్త్ డే ఉండడంతో.. ఇప్పటికే సెలబ్రెషన్స్ స్టార్ట్ చేశారు నందమూరి అభిమానులు. వాళ్లకు మరింత కిక్ ఇస్తూ NBK 108 టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఈ టైటిల్‌ను ఇప్పటి వరకు ఎవరు చెయ్యని విధంగా కొత్తగా ప్రకటించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 108 హోర్టింగ్స్ పై ఈ టైటిల్ రివీల్ చేశారు. ముందు నుంచి వినిపించినట్టుగానే ‘భగవంత్ కేసరి’ టైటిల్‌నే ఫిక్స్ చేశారు. దీనికి ‘ఐ డోంట్…
నట సింహం నందమూరి బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా బజ్ స్టార్ట్ అయిపొయింది. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ లో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీలా ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుండగా,బాలయ్య తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ ఇరగదీస్తాడని సమాచారం. అన్న ఈసారి తెలంగాణలో దిగుతుండు అంటూ అనిల్ రావిపూడి ఇప్పటికే క్లియర్ గా చెప్పేసాడు…
బాలయ్య సినిమా వస్తుంది అంటే ఓవర్సీస్ ఫాన్స్ చేసే హంగామా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఒకప్పుడు బాలయ్య సినిమా అనగానే సీడెడ్ లో ఫాన్స్ థియేటర్స్ దగ్గర ఎంత రచ్చ చేసారు, ఎలాంటి సంబరాలు చేసారు అని మాట్లాడుకునే వాళ్లు. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి ఓవర్సీస్ బాలయ్య ఫాన్స్ వచ్చారు. అఖండ సినిమా టైములో బాలయ్య ఫాన్స్ అమెరికాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇది అమెరికానా లేక మా సీమనా అనే…