వైద్యం కోసం కజకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన ఓ మహిళా రోగిపై ఆస్పత్రిలోనే అత్యంత దారుణానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. చికిత్స తర్వాత బెడ్‌పై కోలుకుంటుండగా.. మత్తు మందు ఇచ్చి అటెండర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో 27 ఏళ్ల మోడల్ దివ్య పహుజా హత్య ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. దివ్య పహుజా బల్దేవ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. సంచలనం సృష్టించిన హత్య కేసులో ఢిల్లీకి చెందిన అభిజీత్ అనే వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు