టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం. గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని మహేశ్ బాబు మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే తన సినీ కెరీర్ లో ఎన్నడూ చేయని డాన్స్ లు గుంటూరు కారంలో మహేశ్ బాబు చేసాడనే చెప్పాలి. శ్రీలీల తో కలిసి చేసిన కుర్చీ మడతపెట్టి సాంగ్…
Super Star Of The Year : టాలీవుడ్ లో ప్రస్తుతం అరడజన్ కు పైగా స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నలుగురు అగ్ర హీరోలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Trivikram : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
Naga Vamshi : ఇండస్ట్రీలో సినిమా టికెట్ రేట్ల మీద నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంటాయి. అధిక ధరల కారణంగా సామాన్యుడికి సినీ వినోదం దూరం అవుతోందనే వాదన వినిపిస్తూనే ఉంటుంది.
Sitara Ghattamaneni: సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టినప్పటి నుంచే సితార చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది. ఇక పెరిగేకొద్దీ సీతూపాప కూడా తన టాలెంట్ కూడా పెరుగుతూ వస్తుంది. 11 ఏళ్లకే ఈ చిన్నది మోడల్ గా మారిపోయింది. ఇన్స్టాలో 1.8 మిలియన్స్ ఫాలోవర్స్ తో హీరోయిన్లను మించిపోయింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ.. గుంటూరు కారం.. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధా కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.అయితే సంక్రాంతి పండగను ఆర్నెళ్ల ముందే ప్లాన్ చేసుకున్న సినిమా గుంటూరు కారం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ సారి చెప్పిన డేట్ కన్ఫార్మ్ అని పదే పదే మేకర్స్ చెబుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి నిర్మాత నాగవంశీ…
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’.. ఈ సినిమా ఎప్పుడో మొదలు పెట్టినా ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 13 ఏళ్ల తర్వాత మహేశ్ – త్రివిక్రమ్ కాంబో మళ్లీ ఈ చిత్రంతో రిపీట్ అవుతోంది. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత వీరి కాంబినేషన్‍లో మూడో…
హాట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఆ తరువాత మాస్ రాజా రవితేజ తో ఖిలాడి సినిమా లో నటించింది. ఆ సినిమాలో తన నటనతో నే కాకుండా గ్లామర్ పరంగా ఎంతో ఆకట్టుకుంది..కానీ ఆ సినిమా అంత గా ఆకట్టుకోలేదు.. ఇటీవల ఈమె అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2 మూవీలో నటించింది.…
గుంటూరు కారం.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సెన్సేషనల్ మూవీ ఇది.. మహేష్ సర్కారు వారి పాట సినిమా తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు. కానీ సినిమాను మొదలు పెట్టిన తరువాత వరుసగా మహేష్ కుటుంబం లో జరిగిన విషాదాల వలన షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.భారీ గ్యాప్ తో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు మహేష్. ఆ సినిమాకు గుంటూరు కారం అనే…