శ్రీలీలకు కెరీర్ స్టార్టింగ్ నుండి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన దాఖలాలు లేవు. ఒక్క హిట్ పడింది అనుకునేలోపు కనీసం రెండు ప్లాపులైనా ఆమెకు హాయ్ చెప్పాల్సిందే. ధమాకా తర్వాత స్కంధ రూపంలో డిజాస్టర్ వస్తే భగవంత్ కేసరి తర్వాత ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. గుంటూరు కారంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది అనుకునే లోపు రాబిన్ హుడ్, జూనియర్ చిత్రాలు ఝలక్ ఇచ్చాయి. ఈ ఏడాది ఇంకా…
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తన తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపోందున్న విషయం తెలిసిందే.. వీరిద్దరి కాంబోలో సినిమా కావున ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ వాళ్లు చాలా కాలం తర్వాత మహేష్ బాబును పోకిరి తరహాలో పాత్రలో చూసించాడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల నేపథ్యంలో ఈ సినిమాకు U/A…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అతడు, ఖలేజా సినిమాల తర్వాత కలిసి చేస్తున్న మూవీ గుంటూరు కారం. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచి హైప్ భారీగా ఉంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా షూటింగ్ స్టార్ట్ అయిన గుంటూరు కారం సినిమా… ఆ తర్వాత పూజ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంటర్ అయ్యింది. పూజా హెగ్డే తప్పుకోవడంతో…
టాలివుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమానే ‘గుంటూరు కారం’.. ఆ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి.. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా శ్రీలీలా నటిస్తుంది.. మరో హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని…
NTV Film Roundup : Telugu Movie Shooting Updates 12th December 2023: ప్రస్తుతం తెలుగు సినిమా షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ఏ ఏ సినిమాలో షూటింగ్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1. Naa SaamiRanga – నాగార్జున హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న నా సామిరంగా అనే సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. నాగార్జున- హీరోయిన్ కాంబినేషన్లో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు మేకర్స్.…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం.. ఈ సినిమా పై అటు అభిమానుల్లో, ఇటు ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఆ మూడో ఇది.. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ తెరకేక్కిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఇప్పటికే ఇది పాన్ ఇండియన్ కాకపోయినా భారీ బిజినెస్ చేసుకుని రీజనల్ సినిమాల్లోనే…
పండగలు వచ్చాయంటే సినిమాల అప్డేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.. ఫ్యాన్స్ కు పండగే.. తమ హీరోల సినిమాల నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తారు.. ఇక తాజాగా దసరా, విజయదశమి పండుగలను పురస్కరించుకుని వరుసగా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, OG ల నుండి అప్డేట్స్ రాగా, తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం మూవీ నుండి సూపర్ అప్డేట్…
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా కనిపించినా కూడా మెస్మరైజ్ చేసేలా ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య మహేష్ కు సంబందించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. రోజు రోజుకు మరింత యంగ్ గా మారుతున్నారు.. ఇటీవల మహేష్ శేర్ చేసిన ప్రతి లుక్ లో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తూ ఉంటుంది. స్పెషల్ ఫోటోషూట్స్ తో ఆకట్టుకోవాలి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ కూడా టాప్…