Guntur Kaaram: ఇద్దరు హీరోయిన్లు అన్నారు… ఒకరే కనిపిస్తున్నారు ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అతడు, ఖలేజా సినిమాల తర్వాత కలిసి చేస్తున్న మూవీ గుంటూరు కారం. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచి హైప్ భారీగా ఉంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా షూటింగ్ స్టార్ట్ అయిన గుంటూరు కారం సినిమా… ఆ తర్వాత పూజ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంటర్ అయ్యింది. పూజా హెగ్డే తప్పుకోవడంతో హీరోయిన్ల లెక్కలు పూర్తిగా మారిపోయాయి. అయితే గుంటూరు కారం సినిమాలో ముందూ ఇద్దరు హీరోయిన్లే, ఇప్పుడూ ఇద్దరు హీరోయిన్లే… కానీ ప్రమోషన్స్ లో మాత్రం ఒకరే కనిపిస్తున్నారు. గుంటూరు కారం నుంచి బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో మహేష్ బాబు, శ్రీలీల తప్ప మీనాకి చౌదరి కనిపించట్లేదు. ఓ మై బేబీ, కుర్చీని మడతపెట్టి సాంగ్ లో కూడా శ్రీలీలనే కనిపిస్తోంది కానీ మీనాక్షి చౌదరికి సంబంధించిన ఒక్క ప్రమోషనల్ కంటెంట్ బయటకి రాలేదు.
గుంటూరు కారం మేకర్స్ కనీసం మీనాక్షి చౌదరి పాత్రకి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. సాంగ్స్ అన్ని శ్రీలీల తోనే ఉంటే… మీనాక్షీ కేవలం చిన్న పాత్రకే పరిమితమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు మీనాక్షీ సినిమాలో ఉందా…? కొంపతీసి మహేష్ కు ఏమైనా చెల్లిగా చేస్తుందా..? అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే… ఈ మధ్యకాలంలో మీనాక్షీ సోషల్ మీడియా క్రష్ గా మారిపోయింది. ఇక గుంటూరు కారం లో మీనాక్షీ సెకండ్ హీరోయిన్ అనేసరికి మరింత హైప్ వచ్చింది. మరి ఈ చిన్నదాన్ని ఎందుకు టీమ్ ఇంకా బయటపెట్టడం లేదు..? లేక సర్ ప్రైజ్ గా ఉంచుతున్నారా..? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.
Also Read
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
తాజావార్తలు
-
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!