Home
Guntur Kaaram
Guntur Kaaram News
-
Guntur Kaaram: సినిమాలో అదిరిపోయిన శ్రీలీల లుక్…!!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందుతోన్న సరికొత్త సినిమా ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.అతడు’ మరియు ‘ఖలేజా’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వాళ్ళిద్దరి కలయిక లో తెరకెక్కుతున్న సినిమా ఇది.’గుంటూరు కారం’ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు ఉన్నారు. అందులో శ్రీలీల కూడా ఒకరు. ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన తొలిసారిగా నటిస్తుంది శ్రీలీల. అలాగే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్… -
Mahesh Babu: ఆల్ టైం రికార్డ్.. ‘గుంటూరు కారం’దే టాప్ ప్లేస్!
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా రాబోతోంది ‘గుంటూరు కారం’. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని బ్యానర్ వారు నిర్మాణం వహిస్తున్నారు. రీసెంట్‌గా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ అండ్ మాస్ స్ట్రైక్ రిలీజ్ చేయగా.. ఆల్… -
Guntur Kaaram: ఈ కారం ఘాటు హాలీవుడ్ వరకూ చేరింది… రీజనల్ సినిమాకి కింగ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ప్రకంపనలు టాలీవుడ్ ని దాటి హాలీవుడ్ వరకూ చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ‘గుంటూరు కారం’ టైటిల్ అనౌన్స్మెంట్ మాస్ స్ట్రైక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ రాబట్టి కొత్త డిజిటల్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్న గుంటూరు కారం సినిమా గురించి హాలీవుడ్ మ్యాగజైన్ ‘వెరైటీ’ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. సూపర్… -
Mahesh NTR: ఏంది మావా.. ఎన్టీఆర్ ట్యాగ్ కాపీ కొట్టేశారు!
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు కలిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఊర మాస్‌గా రాబోతున్నట్టు, జస్ట్ అలా మాస్ స్ట్రైక్ వీడియోని శాంపిల్‌గా రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మాస్ లుక్, బీడి స్టైల్, ఆ స్వాగ్, తమన్ బీజీఎమ్.. ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. మాస్ స్ట్రైక్ గ్లింప్స్ 24 గంటల్లో ఏకంగా 25 మిలియన్ వ్యూస్ సొంతం… -
Guntur Kaaram: బాబు ల్యాండ్ అయితే రికార్డులకు బ్యాండే…
అతడు, ఖలేజా లాంటి కల్ట్ స్టేటస్ ఉన్న సినిమాలని ఇచ్చిన మహేష్ బాబు-త్రివిక్రమ్ మూడోసారి కలిసి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ఈసారి మాస్ తప్ప మెసేజులు లేవమ్మా అనే స్టేట్మెంట్ ఇస్తూ గుంటూరు కారం మాస్ స్ట్రైక్ వీడియోని రిలీజ్ చేసారు. ఈ వీడియోలో మహేష్ బాబు పోకిరి రోజులని గుర్తు చేసే రేంజులో ఉండడంతో, గుంటూరు కారం ఘాటుకి యూట్యూబ్ మొత్తం షేక్ అయ్యింది. 24 గంటల్లో ఒక మట్టి తుఫానులా యూట్యూబ్ కి… -
Thaman: రేయ్ ఎవర్రా మీరంతా… ఇలా తగులుకున్నారు!
సోషల్ మీడియాలో తమన్ పేరు ట్రెండ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అంత ఫెమస్ కాలేదు. బ్యాక్ టు బ్యాక్ సూపర్బ్ ఆల్బమ్స్ ఇస్తున్న తమన్, అప్పుడప్పుడు కాపీ ట్యూన్స్ కూడా కొడుతూ ఉంటాడు అనే కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. లేటెస్ట్ గా ఇలాంటి కామెంట్స్ ‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్ గురించి వినిపిస్తోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ ఒక మాస్… -
Mass Strike: ఈ లిరిక్స్ కే పిచ్చెక్కి పోయేలా ఉన్నారు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇన్ని రోజులు ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో ఘాన్గ్ జరుపుకుంది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా SSMB 28కి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి మేకర్స్ ఒక స్ట్రైకింగ్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసారు. మహేష్ నోట్లో బీడీతో ఫుల్ మాస్ గా కనిపించాడు. త్రివిక్రమ్ ఘట్టమనేని ఫాన్స్ కి ఈ… -
Mahesh: ఏ ఫాన్స్ కోసం వదిలేసాడో… ఆ ఫాన్స్ కోసమే మళ్లీ మొదలుపెట్టాడు
ఘట్టమనేని అభిమానులు చాలా స్పెషల్… ఏ హీరో ఫాన్స్ అయినా తమ హీరో సినిమా బాగున్నా బాగోలేకపోయినా సినిమా చూస్తారు. ఘట్టమనేని ఫాన్స్ మాత్రమే సినిమా కాస్త వీక్ గా ఉంది అని అర్ధం అయితే చాలు మహేష్ అన్నా ఇలాంటి సినిమాలు మనకి వద్దు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. క్రిటిక్స్ కన్నా ముందే సినిమాని రిజల్ట్ ని చెప్పేస్తూ ఉంటారు ఈ ఫాన్స్. అంత క్రిటికల్ గా ఉంటారు కాబట్టే ఘట్టమనేని ఫాన్స్ చాలా… -
Guntur Kaaram: ఇది కత్తి కాదు అమ్మొరు కత్తి…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివికమ్ కలిసి ‘గుంటూరు కారం’ ఘాటు ఏంటో తెలుగు సినీ అభిమానులందరికీ తెలిసేలా చేసారు. ఈ ఇద్దరూ కలిసి చేసిన మూడో సినిమా… మాస్ మాసాల రేంజులో ఉండబోతుంది అని ఫీల్ అయిన ప్రతి అభిమానికి ఫుల్ మీల్స్ పెడుతూ ‘మాస్ కాదు మాస్ స్ట్రైక్’ అంటూ స్పెషల్ గ్లిమ్ప్స్ బయటకి వచ్చింది. థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, త్రివిక్రమ్ మార్క్ టేకింగ్…… -
Trivikram: సూపర్ స్టార్ కోసం త్రివిక్రమ్ సెంటిమెంట్ బ్రేక్…
అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ అయింది. ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ని ‘గుంటూరు కారం’గా ఫిక్స్ చేసి మేకర్స్ మాస్ స్ట్రైక్…
తాజావార్తలు
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
-
CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
-
Sutlej: సట్లజ్ వివాదం.. ZEE5పై చర్యలకు కేంద్రం సిద్ధం..
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!