Samantha : స్టార్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తర్వాత తన కొత్త సినిమాను ప్రకటించింది. క్రేజీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్ లోనే మా ఇంటి బంగారం అనే సినిమాను చేస్తోంది. నిన్ననే పూజా కార్యక్రమాలు కూడా అయిపోయాయి. ఈ సినిమాను సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాల మీదనే నిర్మిస్తోంది. ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా అని ఇప్పటికే తేలిపోయింది. మరో విషయం ఏంటంటే ఈ సినిమాకు సమంత రూమర్డు బాయ్ ఫ్రెండ్…
కాంతార ప్రీక్వెల్‌గా రూపొందించబడిన కాంతార చాప్టర్ 1 అనేక రికార్డులు బద్దలు కొడుతూ దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి ఒక పక్క హీరోగా నటిస్తూ, మరో పక్క డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటించింది. జయరాం, గుల్షన్ దేవయ్య వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా అన్‌స్టాపబుల్ అన్నట్టుగా దూసుకుపోతోంది. Also Read : Divvela Madhuri : శ్రష్టి వర్మకు నాకు ఉన్న తేడా…
Gulshan Devaiah About Janhvi Kapoor in Ulajh Shooting: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి తాను తప్పుగా మాట్లాడలేదని నటుడు గుల్షన్ దేవయ్య స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం లేదని మాత్రమే తాను అన్నానని తెలిపారు. జాన్వీ మంచి నటి అని ఆయన చెప్పారు. సుధాన్షు సరియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉలఝ్. ఈ సినిమాలో జాన్వీ కపూర్, గుల్షన్ దేవయ్య నటించారు. ఆగస్టు 2న ఉలఝ్ ప్రేక్షకుల ముందుకు రానున్న…
Sai Pallavi: సాయి పల్లవి..అందం, అభినయం కు పెట్టిన పేరు. స్కిన్ షోకు ఆమడ దూరంలో ఉండే ఈ హీరోయిన్ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఆ గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందని.. ఇకముందు నుంచి వరుస సినిమాలను చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది.
తెలుగు వారి ఆహ్లాద రచయిత మల్లాది రాసిన 'రేపటి కొడుకు' నాలుగు దశాబ్దాల క్రితం హిందీలో 'కువారి బహు'గా రూపుదిద్దుకుంది. మళ్ళీ ఇప్పుడు ఆయన రాసిన 'అందమైన జీవితం' నవల హిందీలో '8 ఎ. ఎం. మెట్రో'గా వచ్చింది.
ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన 'అందమైన జీవితం' నవల '8 ఎ.ఎం. మెట్రో' పేరుతో సినిమాగా రూపుదిద్దుకుంది. దీన్ని 'మల్లేశం' ఫేమ్ రాజ్ రాచకొండ హిందీలో తీశారు.
'మల్లేశం' చిత్ర దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కించిన తాజా హిందీ చిత్రం '8 ఎ.ఎం. మెట్రో'. ఈ సినిమా పోస్టర్ ను లెజండరీ పొయిట్ గుల్జార్ విడుదల చేశారు. ఆయన రాసిన ఆరు కవితలూ ఈ చిత్రంలో చోటు చేసుకోవడం విశేషం.
చకచకా సినిమాలు చేస్తూ హిందీ సినిమా రంగంలో యమ జోరు మీద ఉంది తాప్సీ పన్ను. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో పలు చిత్రాలు ప్రకటించారు. తాజాగా మరో సినిమాలో తాప్సీ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం అవుతోంది. పైగా ఈ నెల 20వ తేదీ నుంచే సదరు సినిమా మొదలు పెట్టబోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తరువాత తాప్సీ రష్యాలో వెకేషన్ కు వెళ్లింది. ఆమె కొంత గ్యాప్ తరువాత కెమెరా ముందుకు…