సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘గల్లీ రౌడీ’. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల కావాల్సింది. ఆ విషయాన్ని అధికారికంగా నిర్మాతలు కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించారు కూడా! కానీ ఇప్పుడు ఆ తేదీన పలు చిత్రాలు విడుదల కానుండటంతో తాము కాస్తంత వెనక్కి వెళుతున్నట్టు తెలిపారు. నిజానికి సెప్టెంబర్ 3న ‘గల్లీ రౌడీ’తో పాటు మరో రెండు మూడు సినిమాలూ విడుదలకు సిద్ధమయ్యాయి.…
సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. “గల్లీ రౌడీ” సెప్టెంబర్ 3న నవ్వుల దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో బాబీ సింహా, వివా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లపై…
యంగ్ హీరో సందీప్ కిషన్ తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. ఈ సినిమా నుంచి “విశాఖపట్నంలో రౌడీ గాడో” అనే లిరికల్ వీడియో సాంగ్ ఈరోజు విడుదలైంది. టాలీవుడ్ స్టార్ నితిన్ ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ బాగుందని అన్న ఆయన చిత్రబృందానికి విషెష్ చెప్పారు. “విశాఖపట్నంలో రౌడీ గాడో” సాంగ్ ను యాజిన్ నాజర్ పాడగా, భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. సాంగ్ తో పాటు సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఈ…
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవలే “ఏ1 ఎక్స్ ప్రెస్” అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ చిత్రానికి విభిన్నమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ హీరో “గల్లీ రౌడీ” చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ కామెడీ ఎంటర్టైనర్ కు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా… బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వివా హర్ష, పోసాని, వెన్నెల కిషోర్ లు ఈ చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఎంవివి…
సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్ సమర్పణలో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి. సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ తో సహా కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాయని, సెన్సార్ కు తొలి కాపీని సిద్ధం చేస్తున్నామని నిర్మాత ఎవీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ,” ‘దేనికైనా రెఢీ’ తర్వాత నేను, నాగేశ్వర్ రెడ్డి కలిసి పనిచేసిన చిత్రమిది. సందీప్‌కు జోడీగా…
జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. బాబీ సింహా, వివా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లపై ఎంవివి సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించారు. సాయి కార్తీక్, రామ్ మిరియాలా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ‘గల్లీ రౌడీ’ నుంచి విడుదలైన టీజర్ కు…
సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. బాబీ సింహా, వివా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లపై ఎంవివి సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించారు. సాయి కార్తీక్, రామ్ మిరియాలా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ‘గల్లీ రౌడీ’ నుంచి విడుదలైన టీజర్…
యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. పోసాని, వెన్నెల కిషోర్, బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటిస్తున్నారు. జి నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు సందీప్ కిషన్, నాగేశ్వర్ రెడ్డి కాంబినేషన్ లో ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్’ చిత్రం తెరకెక్కింది. వీరిద్దరూ కలిసి మరోసారి ‘గల్లీ రౌడీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సాయి కార్తీక్, చౌరస్తా రామ్ సంయుక్తంగా ఈ…