Guinnis Record: రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గిన్నిస్ బుక్. ఈ ప్రపంచంలో ఎంతో మంది జనాభా ఉన్నా తమకంటూ ఓ ప్రత్యేకత, నైపుణ్యాన్ని కలిగి ఉంటే చాలు గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు సంపాదించవచ్చు. ఈ గిన్నిస్ బుక్‌లోకి ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు చేరుతూనే ఉంటాయి. తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ కళాకారుడు కూడా గిన్నిస్ బుక్ రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు. జైపూర్‌కు చెందిన కళాకారుడు నవరతన్ ప్రజాపతి మూర్తీకర్ తయారు చేసిన ఓ…