కృష్ణా జిల్లా గుడివాడలో కాపు సేవా సమితి ఆధ్వర్యంలో నవరస నటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కొడాలి నాని.. కైకాల కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Adimulapu Suresh: పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం.. గుడివాడ టిడ్కో ప్లాట్లను సీఎం త్వరలో ప్రారంభిస్తారని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించిన ఆయన.. గుడివాడ మల్లాయిపాలెం లేఅవుట్ లో.. కలెక్టర్ రాజబాబు, అధికార యంత్రాంగంతో కలిసి టిడ్కో ఫ్లాట్లను పరిశీలించారు.. లేఅవుట్‌లో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టిడ్కో లేఅవుట్లలో జరిగిన అభివృద్ధిపై…
Kodali Nani: ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు గుడివాడ కు ఏం చేశారు? అని నిలదీశారు.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు మద్దతు పలికిన చంద్రబాబు ఎందుకు ఇక్కడ ఫ్లై ఓవర్లు కట్టలేదో చెప్పాలన్నర ఆయన.. గుడివాడ ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అని చంద్రబాబు ఇప్పుడు దొంగ ప్రేమ చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం…
వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా గుడివాడలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహేంద్ర, హీరో , మారుతి లాంటి దిగ్గజ కంపెనీలతోపాటు మొత్తం 45 కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించారు.