TDP vs YSRCP: గుడివాడలో టెన్షన్ టెన్షన్.. పోటాపోటీగా ఎన్టీఆర్ వర్ధంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP vs YSRCP: కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.. రేపు గుడివాడలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగాఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. గురువారం రోజు గుడివాడకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అక్కడ నిర్వహించనున్న రా.. కదలిరా సభలో ఆయన పాల్గొనబోతున్నారు. మరోవైపు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో.. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.. ఒకే రోజు ఇటు టీడీపీ సభ, అటు కొడాలి నాని కార్యక్రమం ఉండడంతో.. గుడివాడలో ఏం జరుగుతుందో? అనే టెన్షన్ వాతావరణం నెలకొంది. అలెర్ట్ అయిన పోలసులు.. భారీ బందోస్తు ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నారు..
Read Also: Captain Miller Trailer: టాలీవుడ్ అగ్ర హీరోల చేతుల మీదుగా కెప్టెన్ మిల్లర్ ట్రైలర్!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
రేపు ఉదయం ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు వెళ్లనున్నారు చంద్రబాబు కుటుంబ సభ్యులు వెళ్లనున్నారు.. అక్కడ, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత గుడివాడ-ముదినేపల్లి రోడ్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభకు సమీపంలోనే మున్సిపల్ ఆఫీస్ దగ్గర కొడాలి నాని అన్నదాన కార్యక్రమానికి సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది. దీంతో.. గుడివాడలో ఏం జరుగుతుందనే టెన్షన్ నెలకొంది.. ఇప్పటికే కొడాలి నాని, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి.. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి పోటాపోటీగా నిర్వహించేందుకు రెండు పార్టీలు సిద్ధం కావడంతో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా బందోస్తు నిర్వహించే పనిలో మునిగిపోయారు పోలీసులు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!