Group 2 Exam: తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం పరీక్ష నిర్వహణకు ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీనికి కారణాలేమిటంటే… ఇటీవల చైర్మన్ జనార్థన్ రెడ్డితోపాటు పలువురు సభ్యులు రాజీనామా చేశారు. దీంతో గ్రూప్ 2 పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు పరీక్షల తేదీలు దగ్గరపడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏర్పాట్లకు సంబంధించి కమిషన్…
గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గ్రూప్ -2 తాజా నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566లు భర్తీ చేయనున్నారు..
Group-2: గ్రూప్-2 పోస్టుల భర్తీకి పరీక్షల నిర్వహణపై టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించే ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి సోమవారం నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సమావేశం నిర్వహించి.
మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యాపమ్ కుంభకోణం కుదిపేసిన సంగతి గుర్తుంది కదా. 10 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌ను వ్యాపమ్ కుంభకోణం కుదిపేసి.. చివరకు ప్రభుత్వ పతనానికి దారితీసిన విషయం తెలిసింది.
తెలంగాణలో గ్రూప్1, గ్రూప్2, గ్రూప్3, గ్రూప్4 పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్-1లో 19 రకాల పోస్టులు, గ్రూప్-2లో 16 రకాల పోస్టులు ఉంటాయని తెలిపింది. గ్రూప్-1 పోస్టులకు 900 మార్కులతో… గ్రూప్-2 పోస్టులకు 600 మార్కులతో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. ఇక గ్రూప్-3లో 8 రకాల పోస్టులకు 450 మార్కులతో పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉండనున్నాయి. గ్రూప్-4లో 300 మార్కులతో పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్,…