Government Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్- 1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. పోస్టులు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Government Jobs: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో గ్రూప్- 1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సిద్ధమైంది.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఈ రోజు జారీ చేశారు.. ఏపీపీఎస్సీ ద్వారా 597 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు జీఏడీ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి.. గ్రూప్-1లో 89 పోస్ట్‌లు భర్తీ చేయనుండగా.. గ్రూప్-2 ద్వారా 508 పోస్టులు భర్తీ చేయబోతున్నారు..
Read Also: Karun Nair: అప్పుడలా.. ఇప్పుడిలా.. మళ్లీ తనను తలుచుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
గ్రూప్-1లో భర్తీ చేయనున్న పోస్టుల విషయానికి వస్తే.. డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ పోస్టులు-05 , బీసీ వెల్ఫేర్‌లో- 01, డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్-04, డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్- 02, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్-06, డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరి2లో 25, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్-01, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్-01, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2లో 01, డిప్యూటీ కలెక్టర్-12, డిజిస్ట్రిక్ట్ రిజిస్ట్రర్-03, అసిస్టెంట్ కమిషనర్ (ST)-18, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్-01, డిజిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్-03, రీజనల్ ట్రాన్స్‌ఫోర్ట్ ఆఫీసర్-06 ఇలా మొత్తంగా 89 గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఇక, గ్రూప్-2 పోస్టుల విషయానికి వస్తే సెక్రటేరియట్, ఆర్థికశాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-23, సచివాలయం జనరల్ ఆడ్మిషన్స్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-161, న్యాయశాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-12, లెజిస్లేటివ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-10, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్3-04, డిప్యూటీ తహసీల్దార్-114, సబ్ రిజిస్ట్రార్-16, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్-150, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్-18 ఇలా గ్రూప్-2 ద్వారా మొత్తంగా 508 పోస్టులు భర్తీ చేయనున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!