High-Protein Foods: ఎవరికి..? ఎప్పుడు..? ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో చెప్పలేని పరిస్థితి.. దీంతో, యువతతో పాటు చాలా మంది కొంత వరకు ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడుతున్నారు.. అంతేకాదు.. ప్రోటీన్ ఫుడ్ వైపు అడుగులు వేస్తున్నారు.. తాము తినే ఫుడ్‌లో ఫ్రోట్‌న్లు ఉండేవిధంగా చూసుకుంటున్నారు.. ప్రోటీన్‌ను ఎల్లప్పుడూ ఫిట్‌నెస్ హీరో అని పిలుస్తారు. కండరాలను నిర్మించడం, బరువు తగ్గడం లేదా ఫిట్‌గా.. ఆరోగ్యంగా ఉండటం అయినా, అందరూ ఎక్కువ ప్రోటీన్ తీసుకోమని చెబుతారు.. కానీ, మీరు రోజూ…