సెప్టెంబర్ 9-13 మధ్య అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అఫ్గానిస్థాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో.. ఈ మ్యాచ్‌కు వేదికగా గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియాన్ని అఫ్గాన్ ఎంచుకుంది. అయితే మ్య�
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. నీలేశ్వర్ అనే యువకుడు ‘నీలేశ్వర్22’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాడు. అతడికి 8. 87 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా.. తన వ్యూయర్‌షిప్‌ను పెంచుకునేందుకు తాజాగా ఓ సాహసకృత్యం చేశాడు.
ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై.. అర్ధరాత్రి బైక్‌పై సోదరీమణులతో కలిసి సురేందర్ ఇంటికి తిరిగి వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు.. బైక్‌ను �
గ్రేటర్ నోయిడాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. వరకట్న వేధింపులతో ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది. కట్నం కింద ఫార్చ్యునర్ కారుతో పాటు 21 లక్షల రూపాయల క్యాష్ ఇవ్వలేదన్న కారణంతో.. మహిళ భర్త, అతని కుటుంబసభ్యులు ఆమెను చిత్రహింసలకు గురి చంపేశారు.
Property Rates: ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఓ కల. రోజు రోజుకు సామాన్యులు ఆ కలను నెరవేర్చుకునేందుకు నానాకష్టాలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా స్థిరాస్తుల ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం.
అమ్మా అని పిలుస్తూ 12 ఏళ్ల బాలుడు అనంత లోకాలకు వెళ్లాడు. 18వ అంతస్తులో ఉన్న బాలుడు బాల్కనీలో నిలబడి కింద ఉన్న తన తల్లిని పిలుస్తున్నాడు.. ఇంతలో తను బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు.
Delhi: ఇది మామూలు ట్విస్ట్ కాదు.. ఏకంగా పెళ్లి జరిగిన తర్వాతి రోజు నవవధువు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసి షాక్ తినడం వరుడి వంతైంది. పెళ్లి కూతురు బంధువులు అంతా కలిసి పెళ్లి కొడుకును మోసం చేశారు. తమ కుమార్తె గర్భవతి అనే విషయాన్ని దాచి పెట్టి వివాహం జరిపించారు. తీరా తెల్లారేసరికి ఓ బిడ్డకు జన్మన�
No lungi or nighty: గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్మెంట్ తీసుకువచ్చిన డ్రెస్ కోడ్ రూల్స్ వివాదాస్పదం అయ్యాయి. బహిరంగ ప్రదేశాలు, పార్కింగ్ ఏరియాల్లో లుంగీలు కట్టుకుని, నైటీలు ధరించి తిరగొద్దని రూల్స్ జారీ చేసింది. ఈ అపార్ట్మెంట్ ఏరియా గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ 2లో ఉంది.