సీమా హైదర్.. 2013లో ఈమె దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి కారణం నలుగురు పిల్లలతో కలిసి పాకిస్థాన్ నుంచి ఆన్‌లైన్ ప్రేమికుడైన సచిన్ మీనా కోసం భారత్‌కు రావడంతో సంచలనం సృష్టించింది. దీంతో అప్పట్లో ఈ వార్త హల్‌చల్ చేసింది. అయితే ఆమె గురించి ఇప్పుడెందుకంటారా? తాజాగా ఆమెకు సంబంధించిన వార్త సోషల�
Seema Haider : సీమా హైదర్ ఈ పేరు గత కొన్నాళ్లుగా పాక్, భారత్ రెండు దేశాల్లో మార్మోగిపోతుంది. 2023లో తన నలుగురు పిల్లలతో అక్రమంగా భారతదేశానికి వచ్చిన పాకిస్తానీ మహిళ సీమా మొదటి భర్త, తన పిల్లలను కలవడానికి, వారిని తన వద్ద ఉంచుకోవడానికి సహాయం చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
Fire Accident In Sofa Manufacturing Factory: గ్రేటర్ నోయిడాలోని బీటా 2 ప్రాంతంలోని సోఫా తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి మంటలను ఆర్పారు. ఆ తర్వాత లోపల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో లోపల ముగ్గురు సజీవదహనం అయ్యారు. ముగ్గురూ ఒకే ఫ్యాక్టరీలో
Eye Surgery: గ్రేటర్ నోయిడాలో ఓ వైద్యుడి నిర్లక్ష్యం బాలుడు కంటి చూపు కోల్పోయే పరిస్థితికి తీసుకువచ్చింది. నోయిడాలోని ఓ ఆస్పత్రిలో 7 ఏళ్ల బాలుడి ఎడమ కంటికి శస్త్రచికిత్స చేసేందుకు తీసుకెళ్లగా, డాక్టర్ కుడి కంటికి ఆపరేషన్ చేశారు. నవంబర్ 12న సెక్టార్ గామా 1లోని ఆనంద్ స్పెక్ట్రమ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.
Eye Operation: గ్రేటర్ నోయిడాలో వైద్యులు నిర్లక్ష్యానికి పాల్పడ్డారు. మొత్తం వైద్యరంగం సిగ్గుపడేలా సంఘటన జరిగింది. నిజానికి, ఎడమ కన్ను చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 7 ఏళ్ల చిన్నారికి మత్తుమందు ఇచ్చి కుడి కంటికి ఆపరేషన్ చేశారు. అంతే కాదు.. ఈ ఆపరేషన్ కోసం చిన్నారి కుటుంబం నుంచి రూ.45 వేలు కూడా వసూలు చేశారు వై�
Raging In Collage: నోయిడాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీ క్యాంపస్‌లో జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ దాడి ఘటన వెలుగు చూసింది. అందిన సమాచారం ప్రకారం.. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా జూనియర్ విద్యార్థులు నిరసన తెలపడంతో సీనియర్లు వారిని కొట్టారు. బాధిత విద్యార్థి సెక్టార్ -39 పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాద�
గ్రేటర్ నోయిడాలో ఒక యువకుడు రెచ్చిపోయాడు. ఒక మహిళను పట్టుకుని ఇష్టానురీతిగా దిడి చేశాడు. జుట్టుపట్టుకుని చెంపలు వాయించాడు. ఆమె దుర్భాషలాడాడు. దీంతో ఆమె దెబ్బలు తాళలేక ఇబ్బందులు పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Car Fire Accident: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఫార్చ్యూనర్ కారులో అగ్నిప్రమాదం సంభవించి ఓ యువకుడు సజీవదహనమయ్యాడు. రోడ్డుకు 100 మీటర్ల దూరంలో కారు కనిపించడంతో కారుకు నిప్పంటించి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారి స్నేహితులే హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధి
AFG vs NZ: గ్రేటర్ నోయిడాలో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ 5వ రోజు రద్దు చేయబడింది. నిరంతర వర్షం, తడి మైదానం కారణంగా ఒక్క బంతి కూడా ఆడలేకపోయింది. ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కూడా వేయలేకపోయారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఎలాంటి బంతులు వేయకుండానే మ్యాచ్ రద్దు కావడం ఇది 8వ సారి మా
సెప్టెంబర్ 9-13 మధ్య అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అఫ్గానిస్థాన్లో క్రికెట్ మ్యాచ్లను నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో.. ఈ మ్యాచ్కు వేదికగా గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియాన్ని అఫ్గాన్ ఎంచుకుంది. అయితే మ్య�