టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ కింగ్‌డమ్. ఎలాగైనా సరే ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు దేవరకొండ. ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు విజయ్. షార్ట్ హెయిర్‌తో ఊరమాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్‌కు, రీసెంట్‌గా రిలీజైన టైటిల్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జెర్సీ లాంటి క్లాసికల్ సినిమా తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈసారి తనలోని మాస్ యాంగిల్‌ను చూపించబోతున్నాడు.…
‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందిస్తోన్న సినిమా ‘మ్యాజిక్’. ఈ మ్యూజికల్ డ్రామాలో చాలామంది నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరపురాని థియేట్రికల్ అనుభూతిని అందించడానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మ్యాజిక్ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈసారి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అని వీడీ 12 సినిమా మొదలైనప్పటి నుంచి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతునే ఉంది. విజయ్‌తో గౌతమ్ తిన్ననూరి మాసివ్ సినిమా చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ముఖ్యంగా నిర్మాత నాగవంశీ గతంలో పలు సందర్భాల్లో మాట్లాడుతూ ‘వీడీ 12 నెక్స్ట్ లెవల్లో ఉంటుందని,బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గ్యారెంటీ’ అని చెప్పుకొచ్చాడు. అందుకు తగ్గట్టే ఇప్పటి వరకు బయటికొచ్చిన విజయ్ లుక్స్ రౌడీ…
లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసిన ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు విజయ్ దేవరకొండకు. ఈ సినిమాలతో రౌడీ ఫ్యాన్స్ సాటిస్ఫై అవలేదు. రెండు సినిమాలు కూడా ఓ మోస్తరు విజయాన్ని మాత్రమే అందుకున్నాయి. దీంతో విజయ్ సాలిడ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 ప్రాజెక్ట్ చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా పై అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్…
లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసిన ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు విజయ్ దేవరకొండకు. ఈ సినిమాలతో రౌడీ ఫ్యాన్స్ సాటిస్ఫై అవలేదు. రెండు సినిమాలు కూడా ఓ మోస్తరు విజయాన్ని మాత్రమే అందుకున్నాయి. దీంతో విజయ్ సాలిడ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 ప్రాజెక్ట్ చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా పై అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్…
Producer Suryadevara Naga Vamsi on VD 12: గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న సినిమా ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కలిసి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వీడీ 12 నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ అభిమానుల్లో అంచనాలు పెంచింది. తాజాగా ఈ సినిమా గురించి…
Bhagyashri Borse hints at being part Vijay Deverakonda- Gowtam Tinnanuri Film: విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన 12వ సినిమా చేస్తున్నాడు. చివరిగా పరశురామ్ దర్శకత్వంలో ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ ఆ సినిమాతో అనుకున్న విజయాన్ని అయితే సాధించలేకపోయాడు. ప్రస్తుతానికి విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శ్రీలంకలో జరుగుతుండగా విజయ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు.…
Vijay Devarakonda’s New Look Shakes Internet from VD 12: టాలీవుడ్ యంగ్ హీరో ‘విజయ్ దేవరకొండ’ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న రోల్స్ చేసి.. స్టార్ హీరోగా ఎదిగారు. ‘పెళ్లి చూపులు’ సినిమా విజయ్‌కు హిట్ ఇస్తే.. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలు మంచి బ్రేక్ ఇచ్చాయి. నోటా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ నిరాశపర్చినా.. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు పర్వాలేదనిపించాయి. ఈసారి ఎలాగైనా హిట్…
Vijay Deverakonda -Gowtam Tinnanuri film shoot begins today: విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమాతో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో ఖుషి అనే సినిమా తెరకెక్కుతోంది. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్…
Nani: ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరో అయ్యాడు. ఇక తన సినిమాలతో విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు నాని.