‘Jersey’ hit hard!: తెలుగులో మోడరేట్ హిట్ అయ్యిన ‘జెర్సీ’ని దిల్ రాజు హిందీలో రీమేక్ చేశారు. సూర్యదేవర నాగవంశీ, అమన్ గిల్ సైతం ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాల కలెక్షన్లు దారుణంగా పడిపోయాయని, అదే ‘జెర్సీ’ విషయంలోనూ జరిగిందని ‘దిల్’ రాజు అన్నారు. తమ ఇటీవల విడుదల చేసిన ‘హిట్’ హిందీ రీమేక్ విషయంలోనూ నిరాశ మిగిలిందని అన్నారు. ”’హిట్’ సినిమా మామూలు రోజుల్లో రిలీజ్ అయి ఉంటే మినిమమ్ రూ.…
ఒకే ఒక్క ఫ్లాప్‌తో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు అలర్ట్ అయ్యారు. ట్రిపుల్ ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచినా.. ఆచార్య ఫ్లాప్ ఎఫెక్ట్ మాత్రం.. ఈ ఇద్దరి అప్ కమింగ్ ఫిల్మ్స్ పై పడింది. దాంతో ఏ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోకుడదని.. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగగా.. ఇప్పుడు చరణ్ కూడా అలాగే చేస్తున్నాడట. ఇంతకీ చరణ్ ఏ ప్రాజెక్ట్ విషయంలో అలా చేస్తున్నాడు..? ట్రిపుల్ ఆర్‌తో…
నేచురల్ స్టార్ నాని నటించిన “జెర్సీ” నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కల్ట్ క్లాసిక్ చాలా మందికి హాట్ ఫేవరెట్ మూవీ. సినిమా విడుదలై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేకర్స్ యూట్యూబ్‌లో “జెర్సీ” డిలేటెడ్ సీన్ ను విడుదల చేశారు. అయితే ఈ తొలగించిన సన్నివేశాన్ని చూస్తే ఇలాంటి సన్నివేశాన్ని థియేటర్లలో చూడడం మిస్ అయ్యామే అని అన్పించక మానదు. వీడియోలో నాని మామయ్య ఆయనకు రూ. 50,000…
షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ ట్రైలర్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా తెలుగు సూపర్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’కి హిందీ రీమేక్. ‘కబీర్ సింగ్’ తర్వాత షాహిద్ కపూర్ మరో తెలుగు సినిమా హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌ను శాసించేలా కనిపిస్తున్నాడు. నాని ‘జెర్సీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షాహిద్ కపూర్ నటించిన ఈ చిత్రం డిసెంబర్…
ఆర్ఆర్ఆర్ సినిమాను కంప్లీట్ చేసిన రామ్ చరణ్ కొత్త సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఒకవైపు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తూనే కొత్త సినిమాను ప్రకటించారు. ప్రభాస్‌తో సాహో చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. యూవీ క్రియేషన్స్, ఎన్వీఆర్ సినిమా నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. మళ్లీరావా, జర్సీ వంటి హిట్ చిత్రాలకు గౌతమ్…
న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమా బాలీవుడ్ లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘జెర్సీ’ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని నటన అద్భుతంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమా హిందీ రీమేక్ లో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నానిపై ప్రశంసలు కురిపించారు. నాని జెర్బీ మూవీలో అద్భుతంగా నటించాడని షాహిద్ కపూర్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా…