విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో కింగ్డమ్ అనే టైటిల్‌తోనే రిలీజ్ కాబోతోంది, కానీ హిందీలో మాత్రం ఈ టైటిల్ దొరకలేదు. అందుకే హిందీ వెర్షన్‌కి సామ్రాజ్య అనే టైటిల్ ఫైనల్ చేశారు మేకర్స్. ఈ రెండు పదాలూ దాదాపు ఒకే అర్థాన్ని ఇస్తాయి. కింగ్డమ్ అంటే రాజ్యం, ఒక రాజు పాలించే భూభాగం. ఇది ఇంగ్లీష్ పదం, అందుకే…
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్ డమ్ నుంచి వరుస అప్డేట్లు వస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా జులై 31న రిలీజ్ కాబోతోంది. దీంతో వరుసగా ప్రమోషన్ల పేరుతో ఏదో ఒకటి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా విజయ్, సత్యదేవ్ మీద తీసిన ‘అన్న అంటూనే’ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో బ్రదర్స్ గా విజయ్, సత్యదేవ్ ఎమోషన్ ను చూపించారు. ‘మర్చిపోవడానికి వాడేమన్నా గోడమీద ఉన్న దేవుడా..…
విజయ్ దేవరకొండ ఖుషి సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కింగ్‌డమ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తయింది, రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సినిమా అవుట్‌పుట్ విషయంలో టీం సంతృప్తిగా లేకపోవడంతో చాలా రీషూట్స్ చేశారు. అయితే, సినిమా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడింది. Also Read:Supritha: అమెరికాలో సుప్రీత.. “ఎంత ముద్దుగున్నావే”! ఇక తాజాగా సినిమా రిలీజ్ డేట్ ప్రోమోతో లేటెస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్…
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కింగ్డమ్. ఇప్పటికే రిలీజైన కింగ్డమ్ టైటిల్ టీజర్ కు భారీ స్పందన వచ్చింది. షూటింగ్ ముగించి రీ రికార్డింగ్ వర్క్స్ లో బిజీగా ఉంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాన కోసం అనిరుధ్ నుంచి మరో పాట రావాల్సి ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. Also…
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీకి వరుస కష్టాలు వస్తున్నాయి. ఇప్పటికే మే 30నుంచి జులై 4కు వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్ కు కూడా రావట్లేదు. జులై 4 నుంచి పోస్ట్ పోయిన్ అయిపోయింది. దీనికి ఓ వ్యక్తి కారణం అని తెలుస్తోంది. అది కూడా విజయ్ ఏరికోరి తెచ్చుకున్న వాడే. అతనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అని ప్రచారం. అనిరుధ్ రీ రికార్డింగ్ పనులు ఇంకా పెండింగ్ లోనే…
విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కింగ్‌డమ్. జెర్సీ లాంటి క్లాసికల్ సినిమా తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. లైగర్, ఫ్యామిలీ మెన్ తో నిరాశపరిచిన విజయ్ ఎలాగైనా సరే ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకు తగ్గట్టే లుక్ మొత్తం మార్చేసి, షార్ట్ హెయిర్‌తో ఊరమాస్ లుక్ కు మేకోవర్ అయ్యాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్‌కు, టైటిల్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. Also…
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్‌డమ్ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. ఈ సినిమాను వచ్చే నెల నాలుగో తేదీన రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ తేదీ నుంచి మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, ఆ సినిమా సీజీ వర్క్స్ పూర్తి కాకపోవడంతో పాటు ఇతర కారణాలతో సినిమాను…
విజయ్ దేవరకొండ హీరోగా కింగ్‌డమ్ అనే సినిమా రూపొందుతోంది. మళ్లీ రావా, జెర్సీ లాంటి సినిమాలు చేసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది, కానీ సినిమా రిలీజ్ వాయిదా వేశారు. ఈ సినిమా వచ్చే నెల నాలుగో తేదీన, అంటే జూలై 4వ తేదీన రిలీజ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా పూర్తయింది. Also Read: Shiva Rajkumar…
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కింగ్డమ్. వరుస ఫ్లోప్స్ తో రేస్ లో వెనకబడిన విజయ్ కింగ్డమ్ తో భారీ హిట్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అందుకు తగ్గట్టే లుక్ మొత్తం మార్చేసి, షార్ట్ హెయిర్‌తో ఊరమాస్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఇప్పటికే రిలీజైన కింగ్డమ్ టైటిల్ టీజర్ లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో విజయ్ మాస్ పర్ఫామెన్స్ కు రెస్పాన్స్ అదిరిపోయింది.…
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నమోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కింగ్డమ్. లైగర్, ఫ్యామిలీ మెన్ తో నిరాశపరిచిన విజయ్ ఎలాగైనా సరే ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకు తగ్గట్టే లుక్ మొత్తం మార్చేసి, షార్ట్ హెయిర్‌తో ఊరమాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్‌కు, రీసెంట్గా రిలీజైన టైటిల్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జెర్సీ లాంటి క్లాసికల్ సినిమా తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈసారి తనలోని…