Bhagyashri Borse: ఇంకా బోణీ అవలేదు.. అప్పుడే మరో స్టార్ హీరో సినిమా
- గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 12వ సినిమా
- విజయ్ దేవరకొండ 12వ సినిమా షూటింగ్ శ్రీలంకలో
- విజయ్ దేవరకొండ 12వ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే అని సోషల్ మీడియా లీక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagyashri Borse hints at being part Vijay Deverakonda- Gowtam Tinnanuri Film: విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన 12వ సినిమా చేస్తున్నాడు. చివరిగా పరశురామ్ దర్శకత్వంలో ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ ఆ సినిమాతో అనుకున్న విజయాన్ని అయితే సాధించలేకపోయాడు. ప్రస్తుతానికి విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శ్రీలంకలో జరుగుతుండగా విజయ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం మీద క్లారిటీ లేదు. భాగ్యశ్రీ బోర్సే అనే భామను ఈ సినిమాలో తీసుకున్నట్లు ప్రచారం జరిగింది కానీ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.
Nirmala Sitharaman : ‘కుర్చీ సేవ్’ బడ్జెట్ ఆరోపణలపై స్పందించిన ఆర్థిక మంత్రి..
Also Read
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ఇప్పటికే ఈ భామ హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్గా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక రకంగా తెలుగులో మొదటి సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే ఆమె ఏకంగా విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా లీక్ చేసినట్లయింది. ఆమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నాయి కొలంబోలో ఉన్నట్టు వెల్లడించింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమె ఈ విజయ్ దేవరకొండ 12వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి?
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!