ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. 1935 ఆగస్ట్ 15న కారంచేడులో జన్మించిన రాజేంద్రప్రసాద్ 1959 నుంచి 65 వరకూ చీరాలలో బెంచ్ మెజిస్ట్రేట్ గా పని చేశారు. ఆ తర్వాత రామానాయుడుతో కలసి కారంచేడులో రైస్ మిల్ నిర్వహించిన రాజేంద్రప్రసాద్ రామానాయుడు, మిత్రుడు జాగర్లమూడి సుబ్బ�