Gopichand Says I Will definitely do a movie with Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాచో స్టార్ గోపీచంద్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు నుంచే ప్రభాస్‌తో గోపీచంద్‌కు పరిచయం ఉంది. ‘వర్షం’ సినిమాతో ఆ స్నేహం మరింత బలపడింది. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. ఇద్దరు తరచుగా కలుసుకుంటారు. ఆ మధ్య బాలయ్య బాబు హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ షోకు కూడా ప్రభాస్, గోపీచంద్ కలిసి వెళ్లారు. ఆ…
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమా’.ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ప్రొడ్యూస్ చేశారు. కన్నడ దర్శకుడు, కొరియోగ్రాఫర్ అయిన ఎ హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం.భీమా మూవీ మార్చి 8 (శుక్రవారం) థియేటర్లలో ఈ మూవీ విడుదల అవుతోంది.ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు..ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ 10…
Gopichand: మ్యాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
Bhimaa Trailer Looks Promising: హీరో గోపీచంద్ సరైన హిట్ కొట్టి చాలా కాలమే అయింది. దీంతో ఎంతో కేర్ తీసుకుని ఆయన సినిమాలు చేస్తున్నారు. ఇక అలా అయన కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇక త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మించారు. టీజర్ నుంచి పాటల వరకు సినిమాకు సంబంధించిన ప్రతి ప్రోమోకు మంచి స్పందన…
Title Song Of Gopichand Bhimaa Released: మాచో స్టార్ గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ టీజర్ తో హ్యాజ్ బజ్ క్రియేట్ చేసిందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. గోపీచంద్, మాళవిక శర్మల అందమైన కెమిస్ట్రీని చూపించిన ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఎ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ లావిష్ గా…
టాలీవుడ్ ‘మ్యాచో స్టార్’ గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. భీమా సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహా శివరాత్రి కానుకగా…
టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ ఇటీవల రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా కథ పరంగా బాగున్నా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేక పోయింది.. దాంతో గోపి చంద్ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.. కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో తెరకేక్కుతున్న భీమా సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమాలో ప్రియభావాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. ఈ సినిమాలో హీరో పవర్ ఫుల్…
Bhimaa: మ్యాచో స్టార్ గోపీచంద్ కొన్నేళ్లుగా హిట్ కోసం కష్టపడుతున్నాడు. గతేడాది రామబాణం సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో ప్రస్తుతం గోపీచంద్ ఆశలన్నీ భీమా సినిమా మీదనే పెట్టుకున్నాడు. ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మిస్తున్నారు.
Bhimaa: మ్యాచో స్టార్ గోపీచంద్ గత కొన్నేళ్లుగా విజయం కోసం ఆరాటపడుతున్నాడు. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా కూడా విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. గత ఏడాది రామబాణం సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి ట్రై చేసినా అది వర్క్ అవుట్ కాలేదు. అయినా కూడా దైర్యం కోల్పోకుండా ఈసారి భీమాగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్లో గత పదేళ్లుగా లౌక్యం, సీటీమార్ మినహా అతడు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.రీసెంట్ గా గోపీచంద్ నటించిన రామబాణం మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. అయినా కూడా గోపీచంద్ అప్‌కమింగ్ మూవీ భీమా ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ షూటింగ్ పూర్తికాకుండానే అమ్ముడుపోయాయి. భీమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకోగా…శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకున్నది. ఓటీటీ మరియు శాటిలైట్…