Unstoppable-2 : బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే… ఇప్పటికే తొలి సీజన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న బాలయ్య.. ఈ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు సీజన్ 2లో భాగంగా రాజకీయ నాయకులు, పాన్ ఇండియా హీరోలు వచ్చి ఈ షోలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. తాజాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన స్నేహితుడు గోపీచంద్‌తో కలిసి బాలయ్య టాక్ షోకు హాజరయ్యారు. ఈ సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ హైలెట్ గా మారిందనే చెప్పాలి. ఈ టాక్ షోకు హాజరైన ఎవరి ఎపిసోడైనా.. ఒక్కపార్ట్ గానే వచ్చింది.. కానీ.. ప్రభాస్ ఎపిసోడ్ రెండు భాగాలుగా రూపొందించారు.
Also Read : Satish Shah: “వీళ్లు ఫస్ట్ క్లాస్ టికెట్ ఎలా కొన్నారు.?”.. బ్రిటన్ అధికారి దిమ్మతిరిగే రిఫ్లై ఇచ్చిన బాలీవుడ్ నటుడు
అయితే.. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 30 తారీకు స్ట్రీమింగ్ అయింది. ఇప్పటికీ ఈ ఎపిసోడ్ భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. ఇక రెండవ ఎపిసోడ్ జనవరి 6వ తేదిన స్ట్రీమింగ్ కానుంది. అయితే.. ఈ క్రమంలో ప్రభాస్ “అన్ స్టాపబుల్” రెండవ ఎపిసోడ్ ప్రోమో తాజాగా ఆహా టీం విడుదల చేసింది. ఈ ప్రోమోలో ప్రభాస్ తనతో పాటు షోలో పాల్గొన్న మరో హీరో గోపీచంద్ తో చేసిన కామెడీ మధ్యలో బాలకృష్ణ అడ్డుపడటం హైలైట్ గా మారింది. ఇక ఇదే సమయంలో “బాహుబలి” తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు పరాజయం పాలైన దాని గురించి బాలయ్య ప్రశ్నలు వేసినట్లు ప్రోమోలో చూపించారు. మరింత సస్పెన్స్‌తో ఈ ప్రోమో సాగింది. ఈ ప్రోమోను చూస్తుంటే రెండవ ఎపిసోడ్ కోసం ఆసక్తి మరింత పెరుగుతోంది.
Also Read : Jogi Ramesh: పోలీస్ యాక్ట్ ప్రకారమే జీవో ఇచ్చాం.. కుప్పం ప్రజల ప్రాణాలు కూడా తీస్తారా?
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?