Gopichand: జీరో లేకుంటే ఆ హీరో సినిమా హిట్టయ్యేలా లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gopichand: హీరో గోపీచంద్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జయం, వర్షం, నిజం సినిమాల్లో ప్రేక్షకులను తనదైన విలనిజంతో ఆకర్షించాడు. ఆ తర్వాత యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం, లౌక్యం లాంటి సినిమాలలో హీరోగా నటించాడు. అయితే ఈ సినిమాలన్నీ హీరో గోపీచంద్ కి మంచిగా గుర్తింపును తెచ్చి పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలన్నింటిలో ఆయనకు ఒక సెంటిమెంట్ ఉంది. అదే టైటిల్స్ చివరలో సున్నా ఉండటం. ఆ సెంటిమెంట్ గోపీచంద్ కు బాగా కలిసి వచ్చింది. హీరోగా, విలన్ గా మంచి గుర్తింపు దక్కడంతో ఆ సెంటిమెంట్‌ను వదలను అంటున్నాడు గోపీచంద్.
Read Also: Sundeep Kishan : రెజీనాతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సందీప్ కిషన్
Also Read
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
సినిమా పేరు చివర జీరో లేని సినిమాలన్నీ అపజయాలే కావడంతో తన అపజయాలకు బ్రేక్ వేయాలంటే పాత దారినే నమ్ముకోవాలి అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకు టైటిల్ చివర జీరో ఉండే విధంగా జాగ్రత్త పడ్డారు. ఈ చిత్రానికి రామబాణం పేరును ఖరారు చేసినట్లు టాక్. ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించనుంది. మరి గోపీచంద్ నమ్మకున్న విధంగా ఈ రామ బాణం సినిమా మంచి సక్సెస్ ని తెచ్చి పెడుతుందో లేదో చూడాలి మరి. ఇకపోతే గోపీచంద్ నటించిన సినిమాల్లో ఒంటరి, వాంటెడ్, జిల్, ఆక్సిజన్, చాణక్య , అరడుగుల బుల్లెట్ లాంటి సినిమాలన్ని డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమా చివర్లలో సున్నా లేకపోవడంతో ప్లాప్ అయి ఉంటాయని అనుకుంటున్నారు గోపీచంద్. మరి గోపీచంద్ నమ్ముకున్న జీరో టైటిల్ ఉన్న రామబాణం సినిమా గోపీచంద్ కు సక్సెస్ ను తెచ్చి పెడుతుందో లేదో చూడాలి మరి.
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!