Imran Hashmi: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లో ఓ సినిమా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఇమ్రాన్‌కు ఈ గాయాలయ్యాయి అని తెలుస్తోంది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న గూఢచారి 2 సినిమాలో ఇమ్రాన్ హష్మీ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా సెట్స్‌లో ఇమ్రాన్ తనదైన స్టంట్స్ చేస్తున్నాడని సమాచారం. ఈ సమయంలో అతనికి గాయాలయ్యాయి అని ప్రాథమిక సమాచారం. ఇమ్రాన్ హష్మీ ఒక యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు…
Goodachari 2: చాలా కాలంగా అడివి శేష్ తన రాబోయే పాన్ ఇండియా చిత్రం ‘గూడాచారి 2’ కోసం వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ చిత్రం 2018లో వచ్చిన స్పై థ్రిల్లర్ చిత్రం ‘గూడాచారి’ కి సీక్వెల్. ఈ చిత్రంలో అడివి శేష్ తొలిసారిగా మధు శాలిని జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ‘గూడాచారి 2’ ని గ్రాండ్‌గా చేసేందుకు మేకర్స్100 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని…
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా 2018లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా ‘G2’ సినిమా తెరకెక్కుతుంది.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ…
These are the Officially Announced 20 Sequel films From Tollywood: టాలీవుడ్ లో ఒకప్పుడు లేదు కానీ ఎందుకో ఈ మధ్య ఎక్కువగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా హిట్ అవకముందే అది హిట్ అవుతుంది అని బలంగా నమ్మి సీక్వెల్ ప్రకటించి మొదటి కథకు దాని సీక్వెల్ కు సంబంధం లేకుండా సినిమాలు చేసేస్తున్నారు మేకర్స్. అసలు ఈ సీక్వెల్స్ గతంలో ఒకటీ అరా ఉన్నా ఎక్కువగా మేకర్స్ ఫాలో అయ్యేందుకు…
A lavish 5-story glass set for the Adivi Sesh starrer G2: టాలీవుడ్ కుర్ర హీరో అడివి శేష్ వరుస విజయాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. గతేడాది హిట్ 2 తో హిట్ అందుకున్న ఈ హీరో తన గత సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ను మొదలుపెట్టాడు. 2018 లో గూఢచారి సినిమాతో మంచి హిట్ ను అందుకున్న అడివి శేష్, ఆ సినిమాకు సీక్వెల్ ను అప్పుడే ప్రకటించి ఈ ఏడాది మొదట్లో…
‘శేష్ జోనర్’ అంటూ ‘అడివి శేష్’ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోని పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్నాడు. అడివి శేష్ ని ఆడియన్స్ ఎక్కువగా నమ్మడానికి ముఖ్య కారణం ‘గూఢచారి’ సినిమా. ఒక మీడియం బడ్జట్ లో స్పై థ్రిల్లర్ సినిమాని హై రేంజ్ విజువల్స్ తో చూపించొచ్చు అని నిరూపించడంలో అడివి శేష్ సక్సస్ అయ్యాడు. ఈ సినిమా నుంచే అడివి శేష్ ఫ్యూచర్ స్టార్ అనే మాట వినిపించడం…
అడివి శేష్ తనకంటూ స్పెషల్ జానర్ ని క్రియేట్ చేసుకోని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ‘క్షణం’ సినిమాతో ఈ కుర్రాడు ఎవరో కొత్తగా చేసాడే అనిపించుకున్న అడివి శేష్, ‘గూఢచారి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. 6 కోట్ల బడ్జట్ లో స్పై థ్రిల్లర్ సినిమాని రిచ్ గా చెయ్యోచు అని నిరూపించిన అడివి శేష్, ‘త్రినేత్ర’ అనే ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకి పరిచయం చేశాడు.…
యాక్షన్ థ్రిల్లర్ “గూఢచారి” థియేటర్లలో విడుదలై నేటితో సరిగ్గా మూడు సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమాలో హీరోగా నటించిన అడివి శేష్ తన ట్విట్టర్ లో “ఈ రోజుతో గూఢచారికి మూడేళ్లు. నాకు అత్యంత ఇష్టమైన చిత్రం. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే సినిమా ఇది. ఆగస్టు ఎల్లప్పుడూ నాకు అదృష్ట మాసం కాబట్టి, ఈ నెల చివరిలో నెక్స్ట్ మిషన్ భారీ అప్‌డేట్! #జి2 ప్రకటన త్వరలో వస్తుంది!” అంటూ ట్వీట్ చేశారు. అడివి శేష్…