Goodachari 2: ఈసారి అంతకు మించి అంటున్న అడివి శేష్..
- 2018లో వచ్చిన స్పై థ్రిల్లర్ చిత్రం 'గూడాచారి' కి సీక్వెల్ గా 'గూడాచారి 2'
- 'గూడాచారి 2' ని గ్రాండ్‌గా చేసేందుకు మేకర్స్100 కోట్ల భారీ బడ్జెట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goodachari 2: చాలా కాలంగా అడివి శేష్ తన రాబోయే పాన్ ఇండియా చిత్రం ‘గూడాచారి 2’ కోసం వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ చిత్రం 2018లో వచ్చిన స్పై థ్రిల్లర్ చిత్రం ‘గూడాచారి’ కి సీక్వెల్. ఈ చిత్రంలో అడివి శేష్ తొలిసారిగా మధు శాలిని జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ‘గూడాచారి 2’ ని గ్రాండ్‌గా చేసేందుకు మేకర్స్100 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
రెండవ పార్ట్ బడ్జెట్ విషయానికి వస్తే రూ.100 కోట్లతో ‘గూడాచారి 2’ భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగాన్ని 6 కోట్ల రూపాయలతో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద రూ.25 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ప్రస్తుతం ‘గూడాచారి 2’ షూటింగ్ కొనసాగుతోంది. ఇక ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా చేయడానికి మేకర్స్ స్విట్జర్లాండ్ , పోలాండ్, ఇటలీ ఇలా మరికొన్ని యూరోపియన్ దేశాలలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.
America : అమెరికాలో అంతుచిక్కని వ్యాధి.. హడలిపోతున్న జనాలు
‘గూడాచారి 2’ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహించారు. టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్ సినిమా నిర్మాతలు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతానికి దీని విడుదల తేదీని వెల్లడించలేదు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. దాని ప్రీక్వెల్ ‘గూడాచారి’ తెలుగులో మాత్రమే విడుదలైంది. ఆ తరువాత మేకర్స్ దానిని హిందీలో ‘ఇంటిలిజెంట్ ఖిలాడీ’గా డబ్ చేసారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!