Good Night Streamnig in Disney+ Hotstar: ఈ మధ్య చాలా చిన్న విషయాలు బేస్ చేసుకుని కూడా సినిమా తెరకెక్కిస్తున్నారు, అవి కూడా మంచి హిట్ అవుతున్నాయి. నిజానికి మనలో చాలా మంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతుంటారు, కదా ఇది చిన్న విషయమే అయినా ప్రతిరోజూ అనుభవించే వారు మాత్రం నరకంలా ఫీల్ అవుతారు. ఇది చెప్పుకునేంత పెద్ద సమస్య కాదు అలా అని చిన్న సమస్య కూడా కాదు, ఇలాంటి గురక బ్యాక్ డ్రాప్…