Home
Good Luck Sakhi
Good Luck Sakhi News
-
‘సఖి’ కోసం చిరు కాదు చరణ్… గుడ్ లక్ కీర్తి
కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కీర్తి షూటర్‌గా కనిపించబోతోంది. జగపతి బాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈనెల 28న “గుడ్ లక్ సఖి” థియేటర్లలోకి రానుండగా, ఈరోజు సాయంత్రం 6 గంటలకు సినిమా ప్రీ రిలీజ్ జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఇప్పుడు… -
లక్ అనేదే లేదు… ‘గుడ్ లక్ సఖి’ ట్రైలర్
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ తన నెక్స్ట్ మూవీ ‘గుడ్ లక్ సఖి’లో షూటర్‌గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ట్రైలర్ జగపతి బాబుతో మొదలవుతుంది. భారతదేశం గర్వించదగ్గ అత్యుత్తమ షూటర్లను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆది పినిశెట్టి సఖి (కీర్తి సురేష్) అనే పల్లెటూరి అమ్మాయిని సూచిస్తాడు. ఊరిలో అందరూ ఆమెను దురదృష్టవంతురాలిగా చూస్తారు. జగపతి బాబు ఆమెకు శిక్షణ… -
గుడ్ న్యూస్ చెప్పిన ‘గుడ్ లక్ సఖి’
మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ కి అంతటి విజయం దక్కలేదనే చెప్పాలి. గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు సై అంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం గుడ్ లక్ సఖి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వలన వాయిదా పడుతూ వస్తోంది. రూరల్ స్పోర్ట్స్… -
గుడ్ లక్ సఖి రీలీజ్ డేట్ ఫిక్స్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆతర్వాత ఈ అమ్మడు వరుస సినిమాలతో తెలుగులో బిజీ అయ్యింది కీర్తి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. తాజాగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఈ చిత్ర విడుదలకు సంబంధించిన అప్డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్ర విడుదలను… -
ఒకే రోజు మూడు క్రీడా నేపథ్య చిత్రాలు!
డిసెంబర్ 10వ తేదీ మూడు స్పోర్ట్స్ బేస్డ్ మూవీస్ తెలుగులో విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి నాగశౌర్య ‘లక్ష్య’ కాగా, మరొకటి కీర్తి సురేశ్ నటిస్తున్న ‘గుడ్ లక్ సఖి’. అలానే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మార్షల్ ఆర్ట్స్ మూవీ ‘అమ్మాయి’ కూడా అదే రోజు రాబోతోంది. ‘లక్ష్య’ మూవీలో నాగశౌర్య విలుకాడిగా నటిస్తున్నాడు. అతను పోషిస్తున్న పార్ధు అనే పాత్ర కోసం మేకోవర్ చేయడమే కాదు, విలువిద్యలోనూ శిక్షణ తీసుకున్నాడు. జాతీయ ఉత్తమ నటి… -
కీర్తి సురేశ్ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్…!
గత యేడాది కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనూ జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించిన రెండు సినిమాలు ‘పెంగ్విన్, మిస్ ఇండియా’ ఓటీటీలో విడుదల అయ్యాయి. థియేట్రికల్ రిలీజ్ కాకపోవడంతో అవి ఏ మేరకు కలెక్షన్లు వసూలు చేశాయనే విషయం చెప్పలేం. అయితే నిర్మాతలు మాత్రం మంచి లాభానికే ఓటీటీ సంస్థలకు ఆ చిత్రాలను అమ్మారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే… ఈ యేడాది మార్చిలో విడుదలైన ‘జాతి రత్నాలు’ చిత్రంలో కీర్తి సురేశ్… -
‘గుడ్ లక్ సఖి’ సైతం వెనక్కి వెళ్ళింది!
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రంలో ఆయన చెల్లిగా కీలక పాత్ర పోషించింది జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్. ఆ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కాగా, ఆమె టైటిల్ రోల్ పోషించిన ‘గుడ్ లక్ సఖి’ చిత్రం 26న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయాలని భావించిన నిర్మాతలు ఇప్పుడు కాస్తంత వెనక్కి వెళ్ళారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సుధీర్… -
గుడ్ లక్ కీర్తి! ఒకే నెలల రెండు సినిమాలు!!
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ‘గుడ్ లక్ సఖి’ సినిమాతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతోంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ గ్రామీణ యువతిగా కనిపించబోతోంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకున్న ‘గుడ్ లక్ సఖీ’ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నాగేశ్ కుకునూర్ తెరకెక్కించారు. ‘దిల్’ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి… -
డైహార్డ్ ఫ్యాన్స్ కోసం ‘గుడ్ లక్ సఖీ’ స్పెషల్ షో!
కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గుడ్ లక్ సఖీ’. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో సుధీర్ చంద్ర పాదిరి దీనిని నిర్మించారు. దిల్ రాజు ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించారు. విశేషం ఏమంటే తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాను నిర్మించారు. కీర్తి సురేశ్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీని జూన్ 3న విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్…
తాజావార్తలు
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Farooq Abdullah: ఆర్టికల్ 370 కోసం ఉద్యమిస్తాం.. ఫరూఖ్ అబ్దుల్లా కీలక ప్రకటన!
-
Cyclone Arnab : ఉత్తర కోస్తాకు ముంచుకొస్తున్న ‘అర్ణబ్’ తుఫాన్ ముప్పు..
-
Pashamylaram Drug Raid: తెలంగాణలో భారీగా డ్రగ్స్ ముడిసరుకు ఫ్యాక్టరీ గుట్టురట్టు..
-
India vs New Zealand: కివీస్ గడ్డపై తెలుగోళ్ల విధ్వంసం.. భారత్ ఖాతాలో మరో రికార్డ్ విక్టరీ!
ట్రెండింగ్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!